
Allu Sirish: త్వరలో పెళ్లిపీటలెక్కనున్న హీరో అల్లు శిరీష్! అమ్మాయి ఎవరంటే?
మెగా ఫ్యామిలీ హీరోలైన రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్ ఇప్పటికే పెళ్లి చేసుకున్నారు. తండ్రులుగా ప్రమోషన్ కూడా పొందాడు. అయితే అల్లు శిరీష్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ మాత్రం ఇంకా బ్యాచిలర్స్ గానే ఉన్నారు. అయితే వీరిలో అల్లు శిరీష్ త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నాడని ప్రచారం జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన హిందీ సినిమా ప్రతిబంధ్ లో ఛైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు శిరీష్. గౌరవం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కొత్త జంట, శ్రీరస్తు…