‘ఆ మంత్రమే బతికించింది’..9 రోజులకు..నేపాల్ టన్నెల్ నుంచి ఇద్దరు రెస్క్యూ!
రెస్క్యూ టీమ్స్ బురదను తొలగించి, టన్నెల్ సందు గుండా మెకానికల్ ఫోర్‌మన్ సంజయ్ షా, మెకానికల్ సూపర్‌వైజర్ కబీర్ మహర్జన్ ను బయటకు తీసారు. 9 రోజుల చీకటి నరకం నుంచి ప్రాణాలతో బయటపడడంపై సంజయ్ షా మాట్లాడారు. “రెస్క్యూ సిబ్బంది నన్ను రక్షించినప్పుడు నా సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. ఇది నాకు పునర్జన్మ” అని భావోద్వేగానికి గురయ్యారు. కబీర్ మహర్జన్ ఆరోగ్యస్థితి క్షీణించడంతో ఆయనను హెలికాప్టర్‌లో కాట్మండు సైనిక ఆసుపత్రికి తరలించగా, సంజయ్ షా స్థానిక…