Andhra: ఈ ఆలయానికి వెళ్లి మాల ధరిస్తే మద్యం అలవాటు మానేయాల్సిందే..!

Andhra: ఈ ఆలయానికి వెళ్లి మాల ధరిస్తే మద్యం అలవాటు మానేయాల్సిందే..!

ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం ఉంతకల్లు గ్రామంలో 2005లో ప్రతిష్టించబడిన ఈ దేవాలయం ప్రత్యేకత ఏమిటంటే.. ఇక్కడ పాండురంగ మాల ధరిస్తే మద్యం అలవాటు మానిపోతుందనే గట్టి విశ్వాసం. ప్రతి ఏకాదశి రోజున దాదాపు రెండు వేల మంది వరకు మద్యానికి బానిసైన వారు స్వామివారి మాల ధరించి దీక్ష తీసుకుంటున్నారు. ఒకసారి మాల వేసుకున్న తర్వాత మద్యం ముట్టుకుంటే స్వామి ఆగ్రహానికి గురవుతామనే భయం వారిలో బలంగా ఉంది. అదే భయం.. వారిని మళ్లీ…

Read More
పుదీనా మొక్కను ఇంట్లో ఈజీగా పెంచుకోవచ్చు.. గుబురుగా పెరగాలంటే మాత్రం ఇలా చేయాల్సిందే

పుదీనా మొక్కను ఇంట్లో ఈజీగా పెంచుకోవచ్చు.. గుబురుగా పెరగాలంటే మాత్రం ఇలా చేయాల్సిందే

పుదీనాలో ఎన్నో పోషకాలతో పాటు.. ఔషధ గుణాలు పుష్కలంగా దాగున్నాయి. పుదీనాను అన్ని కాలాలలో విస్తృతంగా ఉపయోగిస్తారు. ఇది చట్నీల నుండి సలాడ్లు, పానీయాల వరకు ప్రతిదానికీ తాజాదనాన్ని జోడిస్తుంది.. ఇంకా ఆరోగ్యాన్ని కాపాడటంలో ఎంతో సహాయపడుతుంది. పుదీనాలో విటమిన్ A, C, B కాంప్లెక్స్, కాల్షియం, ఐరన్, పొటాషియం, మాంగనీస్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది తక్కువ కేలరీలు.. అధిక ఫైబర్ కలిగి ఉన్న అద్భుతమైన ఔషధం.. ఇది జీర్ణక్రియను సైతం మెరుగుపరుస్తుంది.. ఇంకా నోటి…

Read More
IND vs AFG: రోహిత్, కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఆఫ్ఘాన్‌తో వన్డే సిరీస్‌కు దిగ్గజాలు రెడీ.. ఎప్పుడంటే?

IND vs AFG: రోహిత్, కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఆఫ్ఘాన్‌తో వన్డే సిరీస్‌కు దిగ్గజాలు రెడీ.. ఎప్పుడంటే?

Afghanistan Tour of India 2026: భారత క్రికెట్ నియంత్రణ మండలి (Board of Control for Cricket in India) 2026 జూన్‌లో జరగనున్న ఆఫ్ఘానిస్తాన్ భారత పర్యటన షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించింది. ఈ సిరీస్‌లో రెండు ఆసియా జట్ల మధ్య మల్టీ-ఫార్మాట్ పోటీలు జరగనున్నాయి. అదనంగా, భారత్-ఆఫ్ఘానిస్తాన్ జట్లు ఒకే ఒక్క టెస్టు మ్యాచ్‌లో కూడా తలపడనున్నాయి. టెస్టుతో న్యూ చండీగఢ్ వేదిక ప్రారంభం.. ఈ పర్యటన జూన్ 6 నుంచి న్యూ చండీగఢ్‌లో…

Read More
ఫాల్గుణ పౌర్ణమి చంద్రగ్రహణం: దోషాలు తొలగించి.. శుభ ఫలితాలు ఇచ్చే శక్తివంతమైన రెమెడీ ఇదే..!

ఫాల్గుణ పౌర్ణమి చంద్రగ్రహణం: దోషాలు తొలగించి.. శుభ ఫలితాలు ఇచ్చే శక్తివంతమైన రెమెడీ ఇదే..!

ఫాల్గుణ పౌర్ణమి పవిత్ర రోజున ఏర్పడే చంద్రగ్రహణం మానవ జీవితాలపై చూపగల ప్రభావాలను, వాటిని నివారించడానికి ఆచరించాల్సిన ఒక ప్రత్యేక రెమెడీని కేరళలోని శ్రీ షడ్ శాస్త్ర అయ్యప్ప కోవెల శివ నరసింహన్ తాంత్రి వివరంగా తెలియజేశారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి సంవత్సరము సాధారణంగా రెండు చంద్రగ్రహణాలు, రెండు సూర్యగ్రహణాలు సంభవిస్తాయని ఆయన వివరించారు. సూర్య చంద్రుల మధ్య భూమి వచ్చినప్పుడు గ్రహణం ఏర్పడుతుందని, ఈ సమయంలో వెలువడే ప్రత్యేకమైన కిరణాలు, వైబ్రేషన్లు భూమిపై ఉన్న…

Read More
Petroleum: యుద్ధం కారణంగా చమురు సరఫరా ఆగిపోతే భారత్‌లో పెట్రోల్ నిల్వలు ఎన్ని రోజులు ఉంటాయి?

Petroleum: యుద్ధం కారణంగా చమురు సరఫరా ఆగిపోతే భారత్‌లో పెట్రోల్ నిల్వలు ఎన్ని రోజులు ఉంటాయి?

Petroleum Reserves: మధ్యప్రాచ్యం అగ్నికి ఆహుతవుతోంది. ఇజ్రాయెల్-ఇరాన్ వివాదంలో అమెరికా రంగంలోకి దిగింది. అమెరికా – ఇజ్రాయెల్ సంయుక్త ఆపరేషన్‌లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీతో సహా అనేక మంది ముఖ్యమైన నాయకులు మరణించారు. గల్ఫ్ దేశాల నుండి చమురు సరఫరాలు అంతరాయం కలిగింది. ప్రపంచ చమురు ధరలు పెరిగే, సరఫరా తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చమురు సరఫరా ఆగిపోతే భారతదేశానికి ఏమవుతుంది? పెట్రోల్‌ను ఎక్కువగా వినియోగించే దేశాలలో భారతదేశం ఒకటి. చమురు సరఫరా…

Read More
Kamalananda Bharati Swami: బయట రాష్ట్రాల్లో ఉండే వాళ్ళు ఏపీ గురించి సలహాలు.. ఇవ్వొద్దు

Kamalananda Bharati Swami: బయట రాష్ట్రాల్లో ఉండే వాళ్ళు ఏపీ గురించి సలహాలు.. ఇవ్వొద్దు

ఆంధ్రప్రదేశ్ పేరు మార్పుపై ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు ఆంధ్రప్రదేశ్‌ను తెలుగునాడుగా మార్చాలని సూచించారు. ఇతర రాష్ట్రాలు తమ పేర్లను మారుస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ పేరును ఎందుకు మార్చకూడదని ఆయన ప్రశ్నించారు. తెలుగునాడుగా మార్చాలనేది ఎన్టీ రామారావు ఆశయమని, ఆంధ్రప్రదేశ్ అనేది తెలుగు మాట కాదని గరికపాటి అభిప్రాయపడ్డారు. పేరు మార్పు వల్ల ఏపీ ప్రజల బతుకులు మారతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేరళ రాష్ట్రాన్ని కేరళంగా మార్చిన ఉదాహరణను ఆయన…

Read More
బ్లాక్ బస్టర్ మూవీ మిస్ చేసుకున్న వైష్ణవి.. ఆ సినిమా పడుంటే రేంజే మారిపోయేది

బ్లాక్ బస్టర్ మూవీ మిస్ చేసుకున్న వైష్ణవి.. ఆ సినిమా పడుంటే రేంజే మారిపోయేది

ఆ తర్వాత నెమ్మదిగా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. షార్ట్ ఫిల్మ్స్, సినిమాలు, ఇన్ స్టా రీల్స్ ద్వారా భారీ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. బేబీ సినిమాతో కథానాయికగా తెరంగేట్రం చేసింది. ఆనంద్ దేవరకొండ నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. Source link

Read More
Rashmika-Vijay Marriage: మొత్తం 3 కిలోల బంగారు ఆభరణాలు.. ‘విరోష్‌’ ఆభరణాల ప్రత్యేకత ఏంటంటే ??

Rashmika-Vijay Marriage: మొత్తం 3 కిలోల బంగారు ఆభరణాలు.. ‘విరోష్‌’ ఆభరణాల ప్రత్యేకత ఏంటంటే ??

విజయ్‌ దేవరకొండ, రష్మిక వివాహం చాలా గ్రాండ్‌గా జరిగింది. కెరీర్‌ బిగినింగ్‌లో.. సిల్వర్‌ స్క్రీన్‌ పై ప్రేమ పాత్రలు పోషించిన వీరిద్దరూ.. రియల్‌ లైఫ్‌లోనూ ఆ పాత్రలను కంటిన్యూ చేస్తూ.. ఇప్పుడు మూడు ముళ్ల బంధంతో భార్యాభర్తలుగా మారిపోయారు. ‘కడ వరకు కలిసి నిలిచే..’ అంటూ తమ జర్నీని మొదలెట్టారు. ఇక ఈక్రమంలోనే తమ పెళ్లికి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు విరోష్‌ జోడీ. అయితే ఆ ఫోటోల్లో.. అందరి కళ్లూ విజయ్‌, రష్మిక ధరించిన బంగారు…

Read More
విమాన ప్రయాణం చేస్తున్నారా..? ముందు ఈ విషయాలు తెలుసుకోండి

విమాన ప్రయాణం చేస్తున్నారా..? ముందు ఈ విషయాలు తెలుసుకోండి

సుదూర ప్రయాణాలు చేయాలంటే రోడ్డు మార్గంలో వెళితే చాలా సమయం పడుతుంది. అందుకే చాలా మంది విమాన ప్రయాణాలకు మొగ్గు చూపుతున్నారు. ఖరీదైనప్పటికీ సమయం కలిసి వస్తుందనే ఉద్దేశంతో విమానాల్లోనే ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. ఇటీవల కాలంలో విమాన ప్రయాణాలు సామాన్యులకు కూడా సాధారణం అయిపోయాయి. అయితే, విమానంలో ప్రయాణించే సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని నిపుణులు చెబుతున్నారు. విమానం గాలిలోకి ఎగిరే సమయంలో వాతావరణం, విమాన లోపలి పరిస్థితులు మన శరీరం, చర్మం, జుట్టు, హైజీన్‌పై…

Read More
చమురు రవాణాకు గేట్వే మూసివేత..  గ్లోబల్ మార్కెట్లలో కల్లోలం..! భారత్, చైనా, సౌదీకి భారీ నష్టం?

చమురు రవాణాకు గేట్వే మూసివేత.. గ్లోబల్ మార్కెట్లలో కల్లోలం..! భారత్, చైనా, సౌదీకి భారీ నష్టం?

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల మధ్య ప్రపంచ దృష్టి ఇప్పుడు సముద్ర మార్గం హార్ముజ్ జలసంధిపైనే ఉంది. ఇది ప్రపంచంలోని అతి ముఖ్యమైన సముద్ర వాణిజ్య మార్గాలలో ఒకటి. నివేదికల ప్రకారం, ఇరాన్ ఈ మార్గం ద్వారా వ్యాపార నౌకల ప్రయాణాన్ని అపివేసింది. ఇది అంతర్జాతీయ మార్కెట్లలో సంచలనం సృష్టించింది. ఈ మార్గంలో దాదాపు 150 చమురు ట్యాంకర్లు చిక్కుకున్నట్లు సమాచారం.. ఈ మార్గం చాలా కాలం పాటు మూసివేయబడితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం…

Read More