అప్పు.. అప్పటికీ ఇప్పటికీ ఎంత మార్పు.!! సినిమాలకు గుడ్ బై చెప్పేసిన హ్యాపీడేస్ నటి
సెన్సబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన హ్యాపీడేస్ సినిమా మంచి హిట్ అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని క్యారెక్టర్స్ యువతకు చాలా దగ్గరగా ఉండటంతో అంతా సినిమాకు కనెక్ట్ అయ్యారు. ఇంజనీరింగ్ కాలేజ్ లో స్నేహం, ప్రేమ, గొడవలు అన్నీ యువతను బాగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమాలో నటించిన అందరు ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నారు. తమన్నా స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. అలాగే వరుణ్ సందేశ్ హీరోగా సినిమాలు చేస్తున్నాడు. ఇక…