Prasad Behara : విరాజితతో సిరీస్ ఆపేయడానికి కారణం ఇదే.. అసలు విషయం చెప్పిన ప్రసాద్ బెహరా..

Prasad Behara : విరాజితతో సిరీస్ ఆపేయడానికి కారణం ఇదే.. అసలు విషయం చెప్పిన ప్రసాద్ బెహరా..

యూట్యూబ్ షార్ట్ ఫిల్స్ ద్వారా పాపులర్ అయ్యి.. ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్న నటుడు ప్రసాద్ బెహరా. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, విరాజితతో సిరీస్ నిలిపివేత, యూట్యూబ్ కంటెంట్ సృష్టి ఎదుర్కొనే సవాళ్లపై పలు కీలక విషయాలను వెల్లడించారు. విరాజితతో హిట్ సిరీస్‌ను ఎందుకు నిలిపివేశారనే ప్రశ్నకు ప్రసాద్ బెహరా స్పష్టమైన సమాధానం ఇచ్చారు. ఇద్దరూ ఒకరిపై ఒకరు ఆధారపడడం అలవాటుగా మారకూడదనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. “విరాజిత లేకపోతే నేను…

Read More
Prasad Behara : విరాజితతో సిరీస్ ఆపేయడానికి కారణం ఇదే.. అసలు విషయం చెప్పిన ప్రసాద్ బెహరా..

ఒక కప్పు టీ రూ.10లక్షలకు పైనే.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ టీ పొడి గురించి తెలిస్తే నోరెళ్లబెడతారు..

ఈ టీ పొడి 24 ఏళ్ల క్రితమే వేలంపాటలో రికార్డులు నమోదు చేసింది. 2002లో జరిగిన ఒక వేలంలో కేవలం 20 గ్రాముల ఈ టీ పొడిని ఒక ధనవంతుడు సుమారు రూ.18 నుండి 20 లక్షలకు కొనుగోలు చేశాడు. అంటే ఈ లెక్కన ఒక్క కప్పు టీ తాగాలంటే దాదాపు రూ.10 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది మార్కెట్లో దొరికే బంగారం ధర కంటే దాదాపు 30 రెట్లు ఎక్కువ. ఎందుకంత ఖరీదు?: ఈ…

Read More
Weight Loss Diet: జిమ్‌లో కసరత్తులు చేయకుండానే సన్నజాజి తీగలా మారాలా? ఐతే ఈ వెజిటముల్ ట్రై చేయండి

Weight Loss Diet: జిమ్‌లో కసరత్తులు చేయకుండానే సన్నజాజి తీగలా మారాలా? ఐతే ఈ వెజిటముల్ ట్రై చేయండి

శరీరంలోని అదనపు కొవ్వును తగ్గించుకుని, ఫిట్‌గా మారాలనుకున వారు గంటల తరబడి జిమ్‌లలో కసరత్తులు చేస్తుంటారు. దీనితోపాటు కఠనమై డైట్ ఫాలో అవుతుంటారు. అయితే డైట్‌ చార్ట్‌లో బోరింగ్ ఆహారాన్ని తినలేక ఇబ్బంది పడేవారికి బ్రొకోలి మంచి ఎంపిక. పోషకాహార నిపుణుల ప్రకారం బరువు తగ్గడానికి బ్రకోలీ భలేగా ఉపయోగపడుతుంది. కేవలం 100 గ్రాముల బ్రకోలీలో చాలా తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ ఉంటాయి. ఈ 'సూపర్‌ఫుడ్' మీ బరువును అద్భుతంగా ఎలా తగ్గిస్తుందో, రుచి, పోషకాలు…

Read More
మహిళా రిజర్వేషన్: కేంద్రంపై ప్రియాంక గాంధీ ప్రశ్నల వర్షం.. డీలిమిటేషన్‌పై అనుమానాలు!

మహిళా రిజర్వేషన్: కేంద్రంపై ప్రియాంక గాంధీ ప్రశ్నల వర్షం.. డీలిమిటేషన్‌పై అనుమానాలు!

మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు తీరుపై కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ సంధించిన ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వేదికగా ఆమె కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, ఈ బిల్లులోని చిక్కుముడులను ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహంపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళా సాధికారత పేరిట ప్రభుత్వం తెచ్చిన ఈ బిల్లు, వాస్తవానికి అమలుకు నోచుకోని ఎన్నికల…

Read More
Prasad Behara : విరాజితతో సిరీస్ ఆపేయడానికి కారణం ఇదే.. అసలు విషయం చెప్పిన ప్రసాద్ బెహరా..

Ram Charan: వారెవ్వా రామ్ చరణ్.. Esquire కవర్‌ పేజీపై ఆ లుక్‌ చూసారా…?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరోసారి తన రేంజ్ ఏంటో ప్రపంచానికి చాటిచెప్పారు. పాపులర్ ఇంటర్నేషనల్ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్ ‘ఎస్క్వైర్ ఇండియా’ ఏప్రిల్ సంచిక ముఖచిత్రంపై ఆయన మెరిసారు. హాంగ్ కాంగ్ వేదికగా జరిగిన ఎక్స్‌క్లూజివ్ ఫోటోషూట్‌లో మెగా పవర్ స్టార్ లుక్స్ అదిరిపోయాయి. ప్రస్తుతం ఈ అల్ట్రా-స్టైలిష్ ఫోటోలు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. RRR తర్వాత ప్రపంచవ్యాప్తంగా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న చెర్రీ.. ఈ ప్రఖ్యాత మ్యాగజైన్ కవర్ పేజీ ఫీచర్‌తో తన ఇమేజ్‌ను మరింత…

Read More
Vishnu Priya: అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??

Vishnu Priya: అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??

లేడీ ఇన్‌ఫ్లూయనర్స్‌, ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌ ఆప్షన్‌ను.. నయా ఆదాయ మార్గంగా మార్చున్నారనే కామెంట్స్ నడుమ.. అబ్బాయిల వీక్‌నెస్‌ను ఆసరాగా తీసుకుని కొందరు సెలబ్రిటీలు గ్లామరస్ ఫోటోలను విసురుతున్నారనే విమర్శ నేపథ్యంలో.. విష్ణుప్రియపై కేసు బుక్కైంది. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ నేతలు కొంత మంది విష్ణు ప్రియ పై సూర్యారావు పేట సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇన్‌స్టాలో సబ్‌స్క్రిప్షన్‌ పేరుతో.. విష్ణు ప్రియ తన అసభ్యకర ఫోటోలు పోస్ట్‌ చేస్తూ.. యువతను పెడదోవ…

Read More
చర్చలు విఫలం.. కమ్ముకొస్తున్న యుద్ధ మేఘాలు .!

చర్చలు విఫలం.. కమ్ముకొస్తున్న యుద్ధ మేఘాలు .!

ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని దిగ్బంధించాలని అమెరికా నేవీకి ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ఇరాన్‌కు టోల్ చెల్లించి వెళ్లే ఏ నౌకనైనా అంతర్జాతీయ జలాల్లో అడ్డుకోవాలని స్పష్టం చేశారు. ఇరాన్ చేతిలో అణుశక్తి ఉండటం ప్రపంచానికే ప్రమాదకరమని, ఇచ్చిన మాటను ఇరాన్‌ నిలబెట్టుకోలేదని ట్రంప్ మండిపడ్డారు. హర్మూజ్‌లో ఇరాన్ ఏర్పాటు చేసిన మైన్స్‌ను ధ్వంసం చేస్తామని, ఇరాన్ నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇప్పటికే నిర్వీర్యం అయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఇస్లామాబాద్‌లో జరిగిన…

Read More
Prasad Behara : విరాజితతో సిరీస్ ఆపేయడానికి కారణం ఇదే.. అసలు విషయం చెప్పిన ప్రసాద్ బెహరా..

ఈసారి తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో భారీగా పెరిగిన ఉత్తీర్ణత.. గత ఐదేళ్లలోనే తొలిసారి!

హైదరాబాద్‌, ఏప్రిల్ 12: రాష్ట్రంలో 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ ఫలితాలు ఆదివారం విడుదలైన సంగతి తెలిసిందే. ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఇంటర్‌ ఫలితలను విడుదల చేశారు. ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9,97,075 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్‌ పరీక్షలు జరిగాయి. ఇందులో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్ధులు 4,89,126 మంది,…

Read More
Prasad Behara : విరాజితతో సిరీస్ ఆపేయడానికి కారణం ఇదే.. అసలు విషయం చెప్పిన ప్రసాద్ బెహరా..

SRHతో శ్రేయస్ అయ్యర్ ‘లవ్ ఎఫైర్’.. కట్‌చేస్తే.. మిస్టర్ 360 రికార్డుకు ఎసరు పెట్టేశాడుగా..!

Shreyas Iyer: సన్‌రైజర్స్ నిర్దేశించిన 220 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అమోఘమైన ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజులోకి వచ్చిన క్షణం నుంచే దూకుడు ప్రదర్శించిన అయ్యర్, కేవలం 33 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 69 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. లక్ష్యం ఎంత పెద్దదైనా, తన బ్యాటింగ్ పవర్‌తో దానిని చిన్నదిగా మార్చేశాడు. ఈ అద్భుత ప్రదర్శనతో హైదరాబాద్ జట్టుపై శ్రేయస్‌కు ఉన్న పట్టు…

Read More
ఆ పాత్ర ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి తాండవిస్తోందట.. కోటీశ్వరుడు కావడం ఖాయమట..!

ఆ పాత్ర ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి తాండవిస్తోందట.. కోటీశ్వరుడు కావడం ఖాయమట..!

రైస్‌ పుల్లింగ్‌ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠాను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. పాతా నాణేలు, ఇత్తడి చెంబు, మ్యాజిక్‌ కాయిన్స్‌ అంటూ మోసాలకు దిగుతున్న ఘరానా ముఠాను పలమనేరు పోలీసులు అరెస్ట్‌ చేశారు. ముఠాలో నలుగురు అరెస్ట్‌ కాగా…ఇద్దరు పరారీలో ఉన్నారు. కుంబార్లపల్లికి చెందిన క్రిష్ణప్ప, కమ్మేపల్లికి చెందిన షేక్‌ ఇలియాజ్‌, కర్ణాటక కోలార్‌కు చెందిన మునీష్‌, చౌడేపల్లికి చెందిన విజయ్‌కుమార్‌, రాజులూరుకి చెందిన శంకర్‌, పెద్దపంజాణికి చెందిన నాగరాజు అరెస్ట్‌ అయ్యారు. అంతా ముఠాగా…

Read More