Vaishakha Amavasya: శుక్రవారం పవర్‌ఫుల్ అమావాస్య.. ఈ పరిహారాలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీ సొంతం..
సాధారణంగా ప్రతి నెలా అమావాస్య వస్తుంది. అయితే, వైశాఖ అమావాస్య ప్రత్యేకమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. 2026 ఏప్రిల్ 17న వచ్చే వైశాఖ అమావాస్య జ్యోతిష్య, ఆధ్యాత్మిక శాస్త్రాలలో విశిష్ట స్థానాన్ని కలిగి ఉంది. ఈ అమావాస్య శుక్రవారం నాడు రావడం ఒక ప్రత్యేకత. శుక్రవారం శుక్ర గ్రహానికి, లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు కాగా.. అమావాస్య నాడు పితృదేవతలు భూమికి దగ్గరగా ఉంటారని నమ్మకం.. పితృదేవతల ఆశీస్సులు, లక్ష్మీదేవి అనుగ్రహం ఒకేసారి లభించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు…