Headlines

చియా సీడ్స్ అతిగా తింటున్నారా..? అయితే ఈ ఆరోగ్య సమస్యలు తప్పవు!

ప్రస్తుత కాలంలో ఆరోగ్యంపై శ్రద్ధ చూపేవారు తమ ఆహారంలో చియా సీడ్స్‌ను తప్పనిసరిగా చేర్చుకుంటున్నారు. ఫైబర్, ప్రోటీన్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేక పోషకాలు సమృద్ధిగా ఉండే ఈ విత్తనాలు బరువు తగ్గడానికి, శరీరానికి శక్తిని ఇవ్వడానికి ఎంతో ఉపయోగపడతాయి. అయితే అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్లు, చియా సీడ్స్‌ను కూడా అతిగా తీసుకోవడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చియా సీడ్స్ అతిగా తీసుకోవడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్:…

Read Full News

పాత డీజిల్ వాహనదారులకు శుభవార్త

పాత డీజిల్ వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన శుభవార్త అందించింది. 15 ఏళ్లు దాటిన వాహనాలను తప్పనిసరిగా స్క్రాప్ చేయాలనే నిబంధనలతో ఇబ్బంది పడుతున్న వాహన యజమానులకు ఊరటనిస్తూ కేంద్రం ఒక కొత్త పాలసీని తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. లక్షలు వెచ్చించి కొత్త వాహనాలు కొనుగోలు చేయలేని మధ్యతరగతి, రవాణా రంగం వారి కోసం ఈ కొత్త టెక్నాలజీ ఒక గొప్ప వరంగా మారనుంది. దేశంలో పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు, అదే సమయంలో పాత వాహనాల…

Read Full News

రూ.500కే అద్భుత ఇయర్‌‌బడ్స్‌! బ్యాటరీ, ఫీచర్లతో మతిపోగొట్టేస్తున్న Mivi డ్యుయోపాడ్స్‌

ప్రయాణాల్లో ఉన్నప్పుడు లేదా జిమ్‌లో వర్కౌట్ చేసే సమయంలో నిరంతరం పాటలు వినే వారి కోసం మివి సంస్థ అసలు నమ్మశక్యం కాని ధరలో సరికొత్త ఇయర్‌బడ్స్‌ను ఆవిష్కరించింది. భారీ బ్యాటరీ బ్యాకప్‌తో పాటు అత్యాధునిక ఏఐ నాయిస్ క్యాన్సిలేషన్ సదుపాయాన్ని కల్పిస్తున్న ఈ పరికరం మొబైల్ మార్కెట్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. తక్కువ ఖర్చులో ఆల్-ఇన్-వన్ ఫీచర్లను కోరుకునే కొనుగోలుదారులను ఆకట్టుకునేలా రూపుదిద్దుకున్న ఈ నూతన సృష్టి పూర్తి వివరాలను తెలుసుకుందాం. 45 గంటల ప్లేటైమ్…

Read Full News

సినిమా చూసినోళ్లందరూ బాలేదన్నారు.. నాకు కూడా సినిమా మీద డౌట్ కొట్టింది.. కానీ హిట్ అయ్యింది

దర్శకుడు శ్రీనివాస్ అవసరాల తన రెండవ చిత్రం జ్యో అచ్యుతానందకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రం విడుదలకు ముందు తాను విజయంపై కనీసం 1 శాతం కూడా నమ్మకంగా లేనని, అనేక సందేహాలు తనను వెంటాడాయని ఆయన వెల్లడించారు. తన మొదటి చిత్రం ఊహలు గుసగుసలాడే విషయంలో విజయంపై పూర్తి నమ్మకం ఉందని, అయితే జ్యో అచ్యుతానంద విషయానికొస్తే పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని ఆయన పేర్కొన్నారు. సినిమా విడుదలకు ముందు నెలన్నర రోజులు…

Read Full News

Actress : 53వ అంతస్తులో హీరోయిన్ ఇల్లు.. బాల్కానీలో కూర్చుని సముద్రాన్ని చూడొచ్చు.. చూస్తే..

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఓ ఊపు ఊపేసిన హీరోయిన్లలో మాధురీ దీక్షిత్ ఒకరు. తన నటనతో పాటు, ఆమె వ్యక్తిగత జీవితం, జీవనశైలి కూడా అభిమానులకు చర్చనీయాంశంగా ఉన్నాయి. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. ఇప్పుడు రీఎంట్రీలో అటు సినిమాలు, ఇటు షోస్ అంటూ తెగ బిజీగా ఉంటుంది. ఇప్పుడు ముంబైలోని ఆమె విలాసవంతమైన ఇంటికి సంబంధించిన ఒక దృశ్యం నెట్టింట వైరలవుతుంది. ఈ ఇంటిలోని ప్రతి మూలా మాధురి, ఆమె భర్త డాక్టర్…

Read Full News

ఆవ నూనెతో వంట చేస్తున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

వంట నూనెల్లో ఆవ నూనెకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఆవ నూనెను తరతరాలుగా వంటల్లో ఉపయోగిస్తున్నారు. ఘాటైన వాసన, ప్రత్యేకమైన రుచి ఉండే ఈ నూనెను కూరలు, పచ్చళ్లు, ఊరగాయలు, తాలింపులు వంటి వాటిలో విస్తృతంగా ఉపయోగిస్తారు. అయితే ఆవ నూనెను వంటలకు ఉపయోగించడం మంచిదేనా? ఇందులో ఎలాంటి పోషకాలు ఉంటాయి? రోజూ వాడవచ్చా? అనే సందేహాలు చాలామందికి ఉంటాయి. ఆవ నూనె ఎలా తయారవుతుంది? ఆవ గింజలను…

Read Full News

మీ అదృష్టాన్ని మార్చే మొక్క.. పూజిస్తే కోటీశ్వరులే

అయితే ఇంటి వద్ద ఉండకూడని ఈ మొక్కను పూజించడం వలన అష్టైశ్వార్యాలు కలుగుతాయని చెబుతున్నారు పండితులు. తెల్ల జిల్లేడు మొక్క ఇంటికి అదృష్టాన్ని తీసుకొస్తుందంట. దీనని పూజించడం వలన జీవితంలోని అనేక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు పండితులు. ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో బాధపడే వారు తెల్ల జిల్లేడు మొక్కను పూజించడం వలన అప్పుల బాధల నుంచి చాలా త్వరగా బయటపడతారు. ముఖ్యంగా తెల్ల జిల్లేడు మొక్కలోనే ధనలక్ష్మీ కొలువై ఉంటుందని చెబుతుంటారు. అందువలన ఎవరు…

Read Full News

Andhra: అసమాన్యుడు.. ఏకంగా 4 కేంద్ర ప్రభుత్వ కొలువులు కొట్టాడు..

ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత నష్టాలు ఎందరినో వెనక్కి నెట్టేస్తాయి. కానీ, లక్ష్యం బలంగా ఉంటే ఎన్ని అడ్డంకులైనా తలవంచాల్సిందే అని విశాఖపట్నంకు చెందిన జయ వెంకట కిషోర్ బాబు తన విజయ ప్రస్థానంతో నిరూపించారు. 19 ఏళ్ల వయసులోనే ఉద్యోగ ప్రయాణం ప్రారంభించి, అంచెలంచెలుగా ఎదుగుతూ నాలుగు ప్రతిష్టాత్మక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను సాధించారు. ప్రస్తుతం ఆదాయపు పన్ను శాఖలో సూపరింటెండెంట్ స్థాయికి చేరుకున్నారు. ప్రారంభం నుండి అగ్రస్థానం వరకు: కిషోర్ బాబు ప్రయాణం అంత సులభం…

Read Full News

Morning Water: ఉదయం లేవగానే పరగడుపున నీళ్లు తాగుతున్నారా..? ఈ ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?

Drinking Water on Empty Stomach Telugu: ఉదయం నిద్రలేవగానే పరగడుపున నీరు తాగడం చాలామందికి రోజువారీ అలవాటుగా ఉంటుంది. రాత్రంతా నిద్రలో ఉన్న సమయంలో శ్వాస, చెమట వంటి సహజ ప్రక్రియల ద్వారా శరీరం కొంత నీటిని కోల్పోతుంది. దీంతో ఉదయానికి స్వల్ప డీహైడ్రేషన్ ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకే నిద్రలేవగానే ఒక గ్లాసు నీరు తాగడం ద్వారా శరీరానికి అవసరమైన ద్రవాలను అందించవచ్చు. అయితే, ఖాళీ కడుపుతో నీరు తాగడం వల్ల ప్రత్యేకంగా అన్ని…

Read Full News

కడుపులోని గ్యాస్, ఎసిడిటీ నిమిషాల్లో తగ్గడం పక్కా.. రోజూ ఉదయాన్నే ఇది తాగితే చాలు..

జీర్ణ సమస్యలకు సరళమైన సహజ పరిష్కారాన్ని ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ సలీం జైదీ సూచించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. వంటింట్లో ఉండే చియా గింజలు కడుపును సహజంగా శుభ్రపరచడంలో సంజీవనిలా పనిచేస్తాయి. చియా విత్తనాలలో కరిగే, కరగని ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ పీచు పదార్థం ప్రేగుల కదలికలను వేగవంతం చేసి, మలాన్ని సులభంగా బయటకు పంపడానికి తోడ్పడుతుంది. నిరంతరం మలబద్ధకంతో బాధపడేవారికి ఇది మేలైన ఉపశమనాన్ని ఇస్తుంది. చియా గింజల ప్రత్యేకత వాటి…

Read Full News