Team India: ‘సఫారీలతో మ్యాచ్ ఓడిపోవడానికి అతడే కారణం.. టీమిండియాకి వెన్నుపోటు పొడిచాడుగా’
టీ20 ప్రపంచకప్ సూపర్ 8లో భాగంగా టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ తీవ్ర చర్చనీయాంశమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియాపై దక్షిణాఫ్రికా 76 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. టీమిండియా ఈ మ్యాచ్‌లో దారుణంగా ఓడిపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. మ్యాచ్ ఓటమికి గల కారణాలపై చర్చ మొదలుపెట్టిన అభిమానులు, టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మార్కెల్‌పై తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు. సోషల్ మీడియాలో…