Vande Bharat Sleeper: వందే భారత్ స్లీపర్ రైళ్లపై కీలక అప్డేట్.. మార్చి 31 నాటికి అంతా రెడీ.. సిద్దంగా ఉండండి
వందే భారత్ స్లీపర్ రైళ్లపై మరో కీలక అప్డేట్ వచ్చింది. ఉత్తరపారాకు చెందిన టిటాగఢ్ రైల్ సిస్టమ్స్ కంపెనీ, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(BHEL)తో కలిసి స్లీపర్ వెర్షన్ రైళ్లను ఉత్పత్తి చేస్తోంది. ఈ సంస్థ మార్చి 31 నాటికి వందే భారత్ స్లీపర్ రైలు మొదటి రేక్ కోసం కార్ బాడీలను పూర్తి చేయాలని డెడ్ లైన్ పెట్టుకుంది. 16 కోచ్‌లతో కూడిన 80 వందే భారత్ స్లీపర్ ట్రైన్ సెట్‌లను ఈ రెండు సంస్థలు…