వేల కిలోమీటర్లు ఎగురుకుంటూ వచ్చిన అతిథులు..

వేల కిలోమీటర్లు ఎగురుకుంటూ వచ్చిన అతిథులు..

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మానేరు వాగు తీరప్రాంతం ప్రస్తుతం విదేశీ పక్షుల కిలకిల రావాలతో కళకళలాడుతోంది. ఇల్లంతకుంట మండలంలోని అన్నపూర్ణ రిజర్వాయర్, మానేరు తీరప్రాంతం వలస పక్షుల రాకతో ఒక అద్భుతమైన ప్రకృతి స్వర్గధామంగా మారింది. ప్రతి ఏటా నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు మంగోలియా, టిబెట్, సైబీరియా, యూరప్ వంటి సుదూర ప్రాంతాల నుండి వేల కిలోమీటర్లు ప్రయాణించి అరుదైన పక్షులు ఇక్కడికి చేరుకుంటున్నాయి. ముఖ్యంగా బార్ హెడెడ్ గీస్, పల్లాస్ గల్, పోచార్డ్స్, టీల్స్…

Read More
మీ ఫోన్ హ్యాక్ అయ్యిందా.. ఈ చిన్న టెక్నిక్‌తో చెక్ పెట్టండి..

మీ ఫోన్ హ్యాక్ అయ్యిందా.. ఈ చిన్న టెక్నిక్‌తో చెక్ పెట్టండి..

ఫోన్ హ్యాకింగ్ అనేది ఈ రోజుల్లో కామన్‌గా మారిపోయింది. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా హ్యాకర్స్ కొత్త కొత్త విధానాల్లో మన ఫోన్లను హ్యాక్ చేస్తున్నారు. ఇంటర్నెట్ ద్వారా హ్యాక్ చేయడం ఒక పద్ధతి. కానీ ఇది చాలా కష్టం కూడా.. ఇక మీ ఫోన్లో బగ్ పెట్టడం ఇంకో పద్ధతి. ఇది కొంచెం ఖరీదైన వ్యవహారం. అన్నిటికంటే ఈజీ మెథడ్ మీ ఫోన్ కాల్స్, మెసేజెస్ ఫార్వర్డ్ చేసుకోవడం. చాలా తేలికగా హ్యాకర్లు దీంతో లక్షలు…

Read More
UstaadBhagatSingh: గ్రాండ్ గా రిలీజ్ అయిన ఆరా ఆఫ్ ఉస్తాద్

UstaadBhagatSingh: గ్రాండ్ గా రిలీజ్ అయిన ఆరా ఆఫ్ ఉస్తాద్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం నుండి తాజాగా ఆరా ఆఫ్ ఉస్తాద్ విడుదలైంది. టీవీ9 ద్వారా ఈ ప్రత్యేక ప్రమోషనల్ కంటెంట్ గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ వీడియో సినిమాపై ఉన్న భారీ అంచనాలను మరింత పెంచింది. పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది ఒక పండుగలా మారింది. ఆరా ఆఫ్ ఉస్తాద్ విడుదలైన కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చిత్ర సంగీత దర్శకుడు దేవి…

Read More
ట్విన్స్‌ డే రోజు అరుదైన ఘటన.. కవల సోదరీమణులను వివాహం చేసుకున్న కవల సోదరులు

ట్విన్స్‌ డే రోజు అరుదైన ఘటన.. కవల సోదరీమణులను వివాహం చేసుకున్న కవల సోదరులు

పెళ్లి వేదికపై ఒకేలా ఉండే వధూవరుల జంటను చూస్తేనే బంధుమిత్రులు మురిసిపోతారు. మరి అచ్చం ఒకేలా ఉండే ఇద్దరు అన్నదమ్ములు, అచ్చం ఒకేలా ఉండే ఇద్దరు అక్కాచెల్లెళ్లను ఒకే ముహూర్తానికి పెళ్లాడితే? ఆ అద్భుత దృశ్యానికి కామారెడ్డి జిల్లా వేదికైంది. అదికూడా కవలల దినోత్సవం’ రోజే ఈ వేడుక జరగడం విశేషం. మాచారెడ్డి మండలం ఘన్‌పూర్ గ్రామానికి చెందిన దుంపటి విజయ్, వినయ్ ఇద్దరూ కవలలు. వీరి పోలికలు అచ్చం ఒకేలా ఉంటాయి. వీరి కోసం సంబంధాలు…

Read More
మా అత్త త్వరగా చనిపోవాలి స్వామి.. అంటూ దేవుడి హుండీలో వింత నోటు వైరల్‌..! ఎక్కడంటే..

మా అత్త త్వరగా చనిపోవాలి స్వామి.. అంటూ దేవుడి హుండీలో వింత నోటు వైరల్‌..! ఎక్కడంటే..

20 రూపాయల నోటుతో పాటు ఒక చిన్న కాగితం ముక్క ఫోటో ఒకటి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఆ నోట్‌పై రాసి వున్న ఒక సందేశం కారణంగా ఇప్పుడా అది ప్రజల దృష్టిని ఆకర్షించింది. అది కూడా ఒక ఆలయంలోని విరాళాల పెట్టెలో కనిపించడం మరింత దిగ్భ్రాంతికరంగా మారింది. విస్తృతంగా వైరల్‌ అవుతున్న ఈ ఫోటో నెటిజన్లను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎందుకంటే ఇది ఒక వ్యక్తి తన అత్తగారి చావును కోరుకుంటూ దేవుడిని వేడుకుంటూ రాసిన…

Read More
Mutton Bone Soup: అబ్బ.. మటన్ బోన్ సూప్.. ఈ లాభాలు తెలిస్తే తెపాళ్ల లేపాల్సిందే..

Mutton Bone Soup: అబ్బ.. మటన్ బోన్ సూప్.. ఈ లాభాలు తెలిస్తే తెపాళ్ల లేపాల్సిందే..

నాన్‌వెజ్ ప్రియులు మటన్, చికెన్ అనగానే లొట్టలేసుకుంటూ మరి తింటారు.. వాస్తవానికి నాన్‌వెజ్ లో ఎన్నో రకాలున్నాయి.. వీటిని పలు రకాలుగా వండుకోని తింటారు. మటన్ విషయానికి వస్తే.. మటన్.. మటన్ లివర్, పాయ, తిల్లీ, తలకాయ, నల్లా.. ఇలా అన్ని స్పేషలే.. ఇంకా.. బోన్స్ (ఎముకలు) కూడా మంచి పోషకాలతో నిండి ఉంటాయి.. మటన్ బోన్ సూప్ (Mutton Bone Soup) ఎముకలను బలోపేతం చేసే కాల్షియం, కీళ్ల ఆరోగ్యానికి అవసరమైన కొల్లాజెన్, రోగనిరోధక శక్తిని…

Read More
Rajamouli: రాజమౌళి నెక్స్ట్ టార్గెట్ నాగ చైతన్య.. అసలు విషయం ఇదే

Rajamouli: రాజమౌళి నెక్స్ట్ టార్గెట్ నాగ చైతన్య.. అసలు విషయం ఇదే

రాజమౌళి, నాగచైతన్యల భేటీపై సినీ వర్గాల్లో తీవ్ర చర్చ జరిగింది. ట్రెండింగ్‌లో ఉన్న ప్రముఖుల ప్రతి కదలికను ప్రజలు గమనిస్తున్న నేపథ్యంలో, ఈ సమావేశం గురించి పలు ఊహాగానాలు వెలువడ్డాయి. తండేల్ సినిమాలో నాగచైతన్య నటనను చూసి రాజమౌళి ఎంతగానో ముగ్ధులయ్యారని, తన వారణాసి చిత్రంలో ఓ ప్రత్యేక పాత్ర కోసం ఆయన్ను సంప్రదించారని మొదట వార్తలు వైరల్ అయ్యాయి. అంతేకాదు, వారణాసి అనంతరం నాగచైతన్యతో రాజమౌళి ఓ సినిమా చేయబోతున్నారని, దాన్ని అన్నపూర్ణ సంస్థ లేదా…

Read More
పెళ్లి సంబంధాల కోసం మ్యాట్రిమోనీలను ఆశ్రయిస్తున్నారా.. జాగ్రత్త

పెళ్లి సంబంధాల కోసం మ్యాట్రిమోనీలను ఆశ్రయిస్తున్నారా.. జాగ్రత్త

పెళ్లి సంబంధాల కోసం మ్యాట్రిమోనీ సైట్లను ఆశ్రయించే వారు తస్మాత్ జాగ్రత్త! అమాయక మహిళలను టార్గెట్ చేస్తూ, పెళ్లి పేరుతో నిలువునా ముంచేస్తున్న కిలాడీగాళ్ల ఉదంతాలు కలకలం రేపుతున్నాయి. తాజాగా తెనాలిలో వెలుగుచూసిన ఈ ఘటనే అందుకు నిదర్శనం. కొల్లిపర మండలం కొత్తూరు లంకకు చెందిన ఆరవపల్లి వంశీ అనే వ్యక్తి, తనకు విడాకులయ్యాయని నమ్మబలికి మ్యాట్రిమోనీ ద్వారా ఒక ప్రైవేట్ ఉద్యోగినిని పరిచయం చేసుకున్నాడు. బాధితురాలి ఆఫీసుకే వెళ్లడం, కుటుంబ సభ్యులతో మాట్లాడి నమ్మకాన్ని కలిగించడంలో…

Read More
Tollywood : ఇంట్లో పడిన దొంగల ఇంటికి ప్రతి నెల డబ్బులు పంపిన స్టార్ హీరో.. కారణం ఇదే..

Tollywood : ఇంట్లో పడిన దొంగల ఇంటికి ప్రతి నెల డబ్బులు పంపిన స్టార్ హీరో.. కారణం ఇదే..

టాలీవుడ్ హీరో జగపతిబాబు తన జీవితంలోని పలు ఆసక్తికరమైన, లోతైన విషయాలను తాజా ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఇతరులకు సహాయం చేయడం ద్వారా పొందే సంతృప్తే తనకు అత్యంత ముఖ్యమని ఆయన అన్నారు. తన ఇంట్లో దొంగతనం చేసిన దొంగలు 2010 లేదా 2012లో జైలులో ఉన్నప్పుడు, వారి కుటుంబాలకు నెలనెలా ఆర్థిక సహాయం అందించినట్లు ఆయన వెల్లడించారు. ఈ పని తనకు కోట్ల విలువ చేసే సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు. డబ్బు పవర్‌ను ఇలాగే వాడాలి. అప్పుడే ఈ…

Read More
నాయికలను రిపీట్ చేస్తున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్.. కారణం అదేనా ??

నాయికలను రిపీట్ చేస్తున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్.. కారణం అదేనా ??

సినిమా పరిశ్రమలో ఒకే హీరోలతో, ఒకే కాన్సెప్ట్‌లతో సినిమాలు తీయడం సాధారణం. అయితే, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నాయికలను కూడా పునరావృతం చేస్తూ ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తోంది. ఈ సంస్థ గతంలో మీనాక్షి చౌదరితో వరుసగా సినిమాలు నిర్మించింది. మహేష్ బాబు సరసన “గుంటూరు కారం” సినిమాలో అవకాశం రావడంతో మీనాక్షికి మంచి గుర్తింపు లభించింది. ఈ చిత్రం విజయం తర్వాత, మీనాక్షి చౌదరి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో దుల్కర్‌తో “లక్కీ భాస్కర్”, అలాగే సంక్రాంతికి విడుదలైన…

Read More