Masala Roti: రొటీన్ చపాతీలు బోర్ కొట్టాయా? ఒక్కసారి ఈ మసాలా రోటి” ట్రై చేయండి.. టేస్ట్ అదుర్స్ అంతే!
సాదారణంగా ప్రతి ఇంట్లో, హోటల్లో ఎక్కడ చూసినా మనకు ఒకే రకమైన చపాతీలు కనిపిస్తాయి. తరచూ వీటినే తినడం మనకు బోర్ కొట్టవచ్చు. మీకూ అలానే అనిపిస్తే. ఇప్పుడు మేం చెప్పబోయే ఈ కొత్త రెసిపీని ట్రైం చేయండి. దీన్ని ఒక్కసారి ట్రై చేస్తే మీరు మళ్లీ మళ్లి ఇలాంటి చపాతీనే కావాలి అంటారు. అదే సూజీ మసాలా రోటీ. దీని తయారు చేసేందుకు మనకు ఖరీదైన ఇంగ్రీడియెంట్స్ ఏమి అవసరం లేదు. జస్ట్ గోదుమ పిండి,…