చప్పట్లు కొడితే గుండె జబ్బులు రావా..? అసలు విషయం తెలిస్తే అవాక్కే..
మన అరచేతుల్లో దాదాపు 28 ఆక్యుప్రెషర్ పాయింట్లు ఉంటాయి. ఇవి గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు వంటి వివిధ అవయవాలతో ముడిపడి ఉంటాయి. మనం గట్టిగా చప్పట్లు కొట్టినప్పుడు, ఈ పాయింట్లు ఉత్తేజితమై ఆయా అవయవాల పనితీరును మెరుగుపరుస్తాయి. దీనివల్ల రక్త ప్రసరణ మెరుగుపడి, రక్త నాళాల్లోని అడ్డంకులు తొలగిపోవడానికి సహాయపడుతుంది. రోజూ 15-20 నిమిషాల పాటు చప్పట్లు కొట్టడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మెరుగైన రక్త ప్రసరణ వల్ల గుండెపై ఒత్తిడి తగ్గి, రక్తపోటు…