
IND vs PAK: ముచ్చటగా మూడోపోరుకు సిద్ధమైన భారత్, పాక్.. ఎప్పుడంటే..?
IND vs PAK: ఆసియా కప్ 2025 ప్రస్తుతం యూఏఈలో జరుగుతోంది. సూపర్ ఫోర్ మ్యాచ్‌లు ఇప్పుడు జరుగుతున్నాయి. భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య సూపర్ ఫోర్ మ్యాచ్ (IND vs PAK) ఆదివారం రాత్రి ముగిసింది. ఇందులో భారత జట్టు వరుసగా రెండోసారి పాకిస్తాన్‌ను ఓడించింది. లీగ్ దశలో కూడా భారత్ పాకిస్థాన్‌ను ఓడించిన సంగతి తెలిసిందే. ఈ ఆసియా కప్‌లో మూడోసారి ఇరుజట్లు (IND vs PAK) పోటీపడేందుకు సిద్ధమయ్యాయి. అది ఎలా జరుగుతుందో…