Weather Alert: రేపట్నుంచే ఉక్కపోత.. మర్చి 1 నుంచి మాడు పగిలే ఎండలతో హఢల్!

Weather Alert: రేపట్నుంచే ఉక్కపోత.. మర్చి 1 నుంచి మాడు పగిలే ఎండలతో హఢల్!

హైదరాబాద్‌, ఫిబ్రవరి 27: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకున్నాయి. అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మూడ్రోజుల నుంచి పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ అంతర్గత కర్ణాటక ప్రాంతం నుంచి మహారాష్ట్రలోని మాఠ్వాడా వరకు వ్యాపించి ఉన్న ద్రోణి వాయువ్య దిశగా కదులుతుంది. దీని ప్రభావంతో శుక్రవారం సంగారెడ్డి, రంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం…

Read More
లారీ బీభత్సం.. ఏకంగా మెడికల్ షాపులోకి దూసుకెళ్లింది.. ఒకరు మృతి, మరొకరికి సీరియస్!

లారీ బీభత్సం.. ఏకంగా మెడికల్ షాపులోకి దూసుకెళ్లింది.. ఒకరు మృతి, మరొకరికి సీరియస్!

నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లిలో లారీ బీభత్సం సృష్టించింది. నల్గొండ వైపు నుంచి అతివేగంగా దూసుకొచ్చిన లారీ, మూలమలుపు దగ్గర అదుపు తప్పింది. నేరుగా ఎదురుగా ఉన్న మెడికల్ షాప్ షటర్లను ఢీకొట్టింది. అనంతరం షాప్ ముందు ఉన్న పండ్ల బండిని బలంగా ఢీకొట్టడంతో అక్కడే ఉన్న ఓ వ్యక్తి స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. ప్రమాదం తీవ్రతకు లారీ క్యాబిన్ పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంతో డ్రైవర్‌కు తీవ్ర…

Read More
England vs New Zealand: సడన్ ఎంట్రీకి వరుణుడు రెడీ.. పాకిస్థాన్ సెమీస్ చేరాలంటే ఇలా జరగాల్సిందే..?

England vs New Zealand: సడన్ ఎంట్రీకి వరుణుడు రెడీ.. పాకిస్థాన్ సెమీస్ చేరాలంటే ఇలా జరగాల్సిందే..?

Pakistan Semi Final Chances: టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 గ్రూప్ 2లో భాగంగా శుక్రవారం కొలంబోలో జరగనున్న ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మ్యాచ్‌పై పాకిస్థాన్ అభిమానుల దృష్టి అంతా నిలిచింది. ఈ మ్యాచ్ ఫలితం పాకిస్థాన్ సెమీఫైనల్ ఆశలను నేరుగా ప్రభావితం చేయనుంది. న్యూజిలాండ్ గెలిస్తే, పాకిస్థాన్ శనివారం శ్రీలంకతో ఆడే మ్యాచ్‌కు ముందే సెమీఫైనల్ రేసు నుంచి తప్పుకుంటుంది. అంతేకాదు, ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయినా కూడా న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌తో కలిసి సెమీఫైనల్‌కు అర్హత…

Read More
Vaibhav Suryavanshi : 19 బంతుల్లో 63 పరుగులు.. 331 స్ట్రైక్ రేట్.. ఐపీఎల్ కంటే వైభవ్ సూర్యవంశీ ఊచకోత మొదలు

Vaibhav Suryavanshi : 19 బంతుల్లో 63 పరుగులు.. 331 స్ట్రైక్ రేట్.. ఐపీఎల్ కంటే వైభవ్ సూర్యవంశీ ఊచకోత మొదలు

Vaibhav Suryavanshi : ఐపీఎల్ 2026 సీజన్ మొదలవ్వకముందే రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఒక కొత్త ఆశాకిరణం మెరిసింది. ఆ జట్టే నమ్మి కొనుగోలు చేసిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మైదానంలో పరుగుల విధ్వంసం సృష్టించాడు. ముంబై వేదికగా జరుగుతున్న డీవై పాటిల్ కప్ 2026లో వైభవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఇండియన్ నేవీతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 14 బంతుల్లోనే అర్థసెంచరీ పూర్తి చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు. అసలు ఈ పిల్లాడు ఆడుతున్నది…

Read More
అత్త మీద కోపం దుత్త మీద చూపించడం అంటే ఇదే.. రైతు చేసిన పనికి అంతా ఉరుకులు పరుగుుల..!

అత్త మీద కోపం దుత్త మీద చూపించడం అంటే ఇదే.. రైతు చేసిన పనికి అంతా ఉరుకులు పరుగుుల..!

ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ అధికారుల తీరుపై ఓ రైతు మండిపడ్డాడు. తన ఆవేదనను ఆగ్రహాన్ని వ్యక్తంచేస్తూ సొంత ట్రాక్టర్‌ను నిప్పు పెట్టుకున్నాడు. కర్నూలులోని రాయలసీమ విశ్వవిద్యాలయం ఎదురుగా ఈ ఘటన జరిగింది. మంటలు పెద్దఎత్తున ఎగిసిపడటంతో అక్కడ అలజడి రేగింది. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. చివరికి ఫైరింజన్‌ను రప్పించిన పోలీసులు మంటలార్పించారు. కర్నూలు ఆర్టీవో కిశోర్ తన సిబ్బందితో వాహనాల తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో ఎండుగడ్డితో వస్తున్న ట్రాక్టర్లను ఆపి తనిఖీ చేశారు….

Read More
IND vs WI : 2016 నాటి పాత బాకీ తీర్చుకునే టైం వచ్చింది..కానీ ఆ రోజు వర్షం పడితే భారత్ అవుట్

IND vs WI : 2016 నాటి పాత బాకీ తీర్చుకునే టైం వచ్చింది..కానీ ఆ రోజు వర్షం పడితే భారత్ అవుట్

IND vs WI : టీ20 వరల్డ్ కప్ 2026లో అసలు సిసలు సమరం మొదలైంది. జింబాబ్వేపై ఘనవిజయం సాధించి జోరు మీదున్న టీమిండియా, ఇప్పుడు సెమీఫైనల్ బెర్త్ కోసం ఆఖరి పోరాటానికి సిద్ధమైంది. మార్చి 1వ తేదీన కోల్‌కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ గెలిస్తేనే సూర్యకుమార్ సేన సెమీస్‌కు చేరుకుంటుంది. ఓడితే మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది. అంటే, ఇది భారత్‌కు అక్షరాలా క్వార్టర్ ఫైనల్ లాంటిదన్నమాట….

Read More
Telangana FSL Jobs 2026: సర్కార్ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ఉద్యోగాలకు అడ్మిట్‌ కార్డులు విడుదల.. రాత పరీక్ష తేదీలు ఇదే

Telangana FSL Jobs 2026: సర్కార్ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ఉద్యోగాలకు అడ్మిట్‌ కార్డులు విడుదల.. రాత పరీక్ష తేదీలు ఇదే

హైదరాబాద్‌, ఫిబ్రవరి 27: తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (టీజీఎఫ్ఎస్ఎల్)లో వివిధ పోస్టులకు సంబంధించి ఇటీవల రాత పరీక్షల షెడ్యూల్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను తాజాగా టీజీపీఎస్సీ విడుదల చేసింది. అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాల నమోదు చేసి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ మేరక తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) ప్రకటన వెలువరించింది. అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్‌లో ఏవైనా ఇబ్బందులు…

Read More
OTT Movie: వెన్నులో వణుకు పుట్టించే క్షుద్ర పూజలు.. ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు లేటెస్ట్ హారర్ థ్రిల్లర్

OTT Movie: వెన్నులో వణుకు పుట్టించే క్షుద్ర పూజలు.. ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు లేటెస్ట్ హారర్ థ్రిల్లర్

నవీన్ చంద్ర నటించిన లేటెస్ట్ సినిమా హనీ. గతంలో పలాస, శ్రీదేవి సోడా సెంటర్, మట్కా వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కరుణ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. చేతబడులు, క్షుద్ర పూజల నేపథ్యంలో తెరకెక్కిన ఈ హారర్ థ్రిల్లర్ మూవీలో దివ్య పిళ్లై, దివి వాద్త్యా, రాజా రవీంద్ర, బేబీ జయన్ని తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 6న విడుదలైన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పర్వాలేదనిపించింది. . పిల్లి మాయ…

Read More
Mallikarjun Mutya: మల్లికార్జున ముత్యాపై పోక్సో కేసు..

Mallikarjun Mutya: మల్లికార్జున ముత్యాపై పోక్సో కేసు..

కర్నాటక యాద్గిరి జిల్లాలో స్వయం ప్రకటిత దైవాంశ సంభూతుడు, ముఖం చూసి.. పేరు, తల్లిదండ్రులు పేర్లు, ఫోన్ నంబర్ చెప్పగలను అంటూ బీరాలు పలుకుతూ హడావిడి పర్సన్ మల్లికార్జున ముత్యాకు మూడింది. తాజాగా ఆయనపై పోక్సో కేసు నమోదైంది. బాలికతో అనుచితంగా ప్రవర్తించారంటూ.. మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు ఫిర్యాదు చేయడంతో శహపుర తాలూకా గోగి పోలీస్ స్టేషన్‌లో ముత్యాపై కేసు నమోదు చేశారు. బాలికతో అతను ఇబ్బందికరంగా ప్రవర్తించిన వీడియోలు సోషల్ మీడియా ప్లాట్…

Read More
ముగిసిన రెండు రోజుల ప్రధాని ఇజ్రాయెల్ పర్యటన.. భావోద్వేగ ప్రకటన చేసిన నరేంద్ర మోదీ..!

ముగిసిన రెండు రోజుల ప్రధాని ఇజ్రాయెల్ పర్యటన.. భావోద్వేగ ప్రకటన చేసిన నరేంద్ర మోదీ..!

ఇజ్రాయెల్ పర్యటన సందర్భంగా తనకు లభించిన ఆత్మీయ ఆతిథ్యానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. పర్యటన అంతటా చూపిన ఆప్యాయతకు ఇజ్రాయెల్ దేశానికి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా తనను వ్యక్తిగతంగా వీడ్కోలు పలికేందుకు బెన్ గురియన్ విమానాశ్రయానికి వచ్చిన ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, ఆయన సతీమణి సారా నెతన్యాహు వ్యక్తిగత కృతజ్ఞతలు తెలిపారు. “ఇజ్రాయెల్, మీ ఆప్యాయతకు ధన్యవాదాలు. ప్రధాన మంత్రి నెతన్యాహు, సారా నెతన్యాహు స్వయంగా విమానాశ్రయానికి వచ్చి నాకు వీడ్కోలు పలకడం…

Read More