T20 World Cup: భారత్, వెస్టిండీస్ మ్యాచ్ రద్దయితే సెమీఫైనల్ టికెట్ ఎవరికీ.. ఐసీసీ నిబంధన ఏంటంటే..?
T20 World Cup 2026 Semi Final Qualification Scenario: టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశలో భారత్, వెస్టిండీస్ మధ్య జరగనున్న మ్యాచ్ ఇప్పుడు ‘డూ ఆర్ డై’ స్థాయికి చేరుకుంది. మార్చి 1, 2026న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరగనున్న ఈ పోరు వర్చువల్ క్వార్టర్ ఫైనల్‌గా మారింది. గ్రూప్-1 నుంచి రెండో సెమీఫైనలిస్ట్ ఎవరో ఈ మ్యాచ్‌తోనే తేలనుంది. అయితే, అభిమానుల్లో పెద్ద ప్రశ్న – ఈ మ్యాచ్ వర్షం…