Headlines

Ind A vs SA A: అభిషేక్ శర్మ విధ్వంసం.. వైభవ్ మెరుపులు.. శ్రీలంకకు భారీ టార్గెట్


 Ind A vs SA A: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ సెమీఫైనల్లో ఇండియా ఏ బ్యాటర్లు అదరగొట్టారు. వైభవ్ సూర్యవంశీ 27 బంతుల్లో 40 పరుగులు చేయగా, అభిషేక్ శర్మ 63 బంతుల్లో 78 పరుగులతో సత్తా చాటాడు. కెప్టెన్ తిలక్ వర్మ కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు. దీంతో శ్రీలంక ఏ బౌలర్లపై భారత బ్యాటర్లు ఒత్తిడి పెంచారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *