సినిమా పాటలతో పాటు ఫోక్ సాంగ్స్ కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. కొన్ని సాంగ్స్ ఎన్ని సార్లు విన్న మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. సినిమా సాంగ్స్ ను మించి ఫోక్స్ సాంగ్స్ క్రేజ్ సొంతం చేసుకున్నటున్నాయి. ఇప్పటికే ఎన్నో ఫోక్ సాంగ్స్ భారీ క్రేజ్ సొంతంచేసుకున్నాయి . కొన్ని సాంగ్స్ ఏకంగా పాన్ ఇండియా లెవల్ లో హిట్ అయ్యి ఆకట్టుకుంటున్నాయి. యూట్యూబ్ లో కొత్త సాంగ్ రిలీజ్ అయితే చాలు మిలియన్ కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. నెటిజన్స్ కూడా ఆ సాంగ్స్ నూయి తెగ ఎంజాయ్ చేస్తున్నారు. దాంతో చాలా మంది ఇలా సాంగ్స్ ను తెరకెక్కించి యూట్యూబ్ లో వదులుతున్నారు. ఇక ఇప్పుడు ఓ సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తుంది..
సౌందర్య ఆ స్టార్ హీరోతో సినిమా చేయాల్సింది.. కానీ అతను చెప్పిన ఒకే ఒక్క మాటతో..
ఫోక్ సాంగ్స్ కు ఉండే క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే గురూ.. అచ్చమైన పల్లె పదాలతో అమర్చిన సాంగ్స్ ఎంతో మంది హృదయాలను తాకుతాయి. జానపద గీతాలు వినడానికి ఎప్పుడు ఆడియన్స్ ఆసక్తిచూపిస్తూనే ఉంటారు. ఇక ఇప్పుడు వైరల్ అవుతున్న సాంగ్ కు కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు ఎక్కడ చూసిన అదే సాంగ్ వినిపిస్తుంది. సోషల్ మీడియా మొత్తం అదే సాంగ్ పై రీల్స్ చేసి ఆకట్టుకుంటున్నారు. ఆ సాంగ్ ఎదో కాదు..
తల్లి దండ్రులకు కర్మకాండలు చేయలేకపోయా..! బంధువులందరూ తిట్టారు.. ఎమోష్నల్ అయిన హీరో
ఫోక్ డాన్సర్ నాగ దుర్గ చేసిన కాపోళ్ల ఇంటికాడ అనే సాంగ్ ఇప్పుడు ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. ఈ సాంగ్ లో నాగ దుర్గ తన డాన్స్ తో ఆకట్టుకుంది. ఈ సాంగ్ కు మదీన్ షేక్ సంగీతం అందించాడు. శ్రీలత సాంగ్ ను రాసింది. అలాగే కుమర వాగ్దేవి ఈ పాటను ఆలపించింది. ఇప్పటికే ఈ సాంగ్ యూట్యూబ్ లో తెగ వైరల్ అవుతుంది. అటు ఇన్ స్టా గ్రామ్ లోనూ ఈ సాంగ్ తెగ వైరల్ అవుతుంది. ఈ పాట పై మీరూ ఓ లుక్కేయండి.
ఇవి కూడా చదవండి
50 దేశాల్లో విడుదలైన బ్లాక్ బస్టర్ సినిమా.. తొలి తెలుగు పాన్ వరల్డ్ మూవీ.. ఇప్పటికీ ఆ రికార్డ్ అలానే