Royal Challengers Bengaluru vs Delhi Capitals Result, IPL 2026: ఉత్కంఠభరితమైన ఐపీఎల్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించింది. చివరి ఓవర్లో డీసీకి 15 పరుగులు అవసరమయ్యాయి. కాగా అవసరమైన డీసీ, ఒక బంతి మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో ఢిల్లీ బౌలింగ్ ఎంచుకుంది. బెంగళూరు 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్ అర్ధ సెంచరీ సాధించాడు. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మరియు లుంగి ఎంగిడి తలా 2 వికెట్లు తీసుకున్నారు.