
Donald Trump: భారత కంపెనీలపై పగబట్టిన ట్రంప్
భారతీయ కంపెనీలపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఇతర రంగాలపై పడిన సుంకాల భారం ఇప్పుడు ఫార్మా రంగంపై పడనుంది. భారత కంపెనీలపై పగబట్టినట్లుగా ట్రంప్ ప్రవర్తిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజా ప్రకటన ప్రకారం, భారత ఫార్మా దిగుమతులపై అక్టోబర్ 1 నుండి 100 శాతం సుంకాలు అమలులోకి రానున్నాయి. ఈ నిర్ణయం భారత ఫార్మా పరిశ్రమకు పెద్ద సవాలుగా మారనుంది. అమెరికాలో తయారయ్యే ఫార్మా ఉత్పత్తులు, అలాగే అమెరికాలో…