
బొట్టుపెట్టి పేరెంట్స్‌ని.. మీటింగ్‌కి పిలిచిన లెక్చరర్స్
అందుకే ఓ ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పేరెంట్-టీచర్ మీటింగ్‌కు అటెండ్ కావాలంటూ వాట్సప్ మెసేజ్‌లతో సరిపెట్టేయకుండా.. విద్యార్ధుల ఇళ్లకు వెళ్లి ప్రత్యేకంగా వారిని మీటింగ్‌కు హాజరుకావాలని బొట్టుపెట్టి మరీ ఆహ్వానిస్తున్నారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. జగిత్యాల జిల్లా మల్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సెప్టెంబరు 26న పేరెంట్స్-టీచర్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు స్వయంగా విద్యార్ధుల ఇళ్లకు వెళ్లి, విద్యార్థుల తల్లిదండ్రులకు బొట్టు…