
ఆ ఒక్క హీరోయిన్నే ఫాలో అవుతున్న విజయ్ సేతుపతి.. ఆమె ఎవరంటే
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి.. ఆయన గురించి, ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా తమిళ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు విజయ్ సేతుపతి. హీరోగానే కాదు విలన్ గానూ నటించి మెప్పిస్తున్నాడు విజయ్ సేతుపతి. తమిళ, తెలుగు, మలయాళం, హిందీ చిత్రాల్లో నటించాడు. విజయ్ సేతుపతి తమిళంలో వచ్చిన ‘తెన్మెర్కు పరువాకత్రు’ అనే సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. అంతకుముందు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో…