
ప్యాన్ ఇండియన్ దెబ్బకు తలలు పట్టుకుంటున్న హీరోయిన్స్.. ఇమేజ్ పోయి.. బ్యాగేజ్ వచ్చిందిగా
బాహుబలి 2తో ప్యాన్ ఇండియన్ ఇమేజ్ తెచ్చుకున్న అనుష్క.అనుష్క తర్వాత అన్ని భాషల కోసం భాగమతి, నిశ్శబ్ధం, ఘాటీ లాంటి సినిమాలు చేసారు. కానీ ఇందులో వర్కవుట్ అయిన సినిమాలు తక్కువే.. తెలుగులో చేసిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మాత్రం బాగా ఆడింది. పూజా హెగ్డే కూడా తెలుగులో మాత్రమే నటించినన్ని రోజులు తిరుగులేదు.. హిట్టు ఫ్లాపులతో పని లేకుండా వరస సినిమాలు చేసారు. కానీ రాధే శ్యామ్, బీస్ట్ అంటూ ప్యాన్ ఇండియా వైపు…