ఏం టాలెంట్ గురూ..! కారు సీట్ బెల్ట్‌తో ఇంటికి తాళం తయారు చేసిన వ్యక్తి!

ఏం టాలెంట్ గురూ..! కారు సీట్ బెల్ట్‌తో ఇంటికి తాళం తయారు చేసిన వ్యక్తి!

ప్రస్తుతం ఏం నడుస్తోంది బ్రో.. అంటే.. ‘ఇంకేముంది అంతా డిజిటల్.. విత్ ఏఐ(AI)..’ అంటోంది ఆధునిక యువత. ఈ మార్పు తాజా సాంకేతిక పరిణామాలకు, పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చి మొత్తం ప్రపంచమే మన చేతుల్లో ఇమిడిపోతలా.. ప్రపంచంలో ఎన్ని ఉన్నా, ఎప్పటికీ చెరిగిపోని ఒకటి ఉంది.. అదే జుగాద్..! జనం ఒక సమస్య లేదా అవసరానికి తక్షణ పరిష్కారం కోరుకున్నప్పుడు, సృజనాత్మకతకు పదను పెడుతుంటారు. అందుకే లోక్ టాలెంట్‌కు సంబంధించిన వీడియోలు…

Read More
ఇదెక్కడి క్రేజ్ స్వామి..! ఓజీ సినిమా టికెట్‌ను రూ. 1లక్షరూపాయిలకు కొన్న అభిమాని

ఇదెక్కడి క్రేజ్ స్వామి..! ఓజీ సినిమా టికెట్‌ను రూ. 1లక్షరూపాయిలకు కొన్న అభిమాని

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా కోసం ఫ్యాన్స్ మొత్తం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. హరిహరవీరమల్లు సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ లుక్ లో కనిపించనున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు…

Read More
Asia Cup 2025: తండ్రి మరణించిన మరుసటి రోజే మ్యాచ్‌కు రెడీ.. సెల్యూట్ చేయాల్సిందే..

Asia Cup 2025: తండ్రి మరణించిన మరుసటి రోజే మ్యాచ్‌కు రెడీ.. సెల్యూట్ చేయాల్సిందే..

Dunith Wellalage To Rejoin Sri Lanka Squad: శ్రీలంక ఆల్ రౌండర్ దునిత్ వెల్లలాగే 2025 ఆసియా కప్‌లో ఆడటానికి అందుబాటులో ఉంటాడు. అతను తిరిగి జట్టులో చేరి ఆడటానికి సిద్ధమయ్యాడు. తన తండ్రి మరణం తర్వాత దునిత్ వెల్లలాగే స్వదేశానికి తిరిగి రావలసి వచ్చింది. సెప్టెంబర్ 18న ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌ తర్వాత అతని తండ్రి మరణించాడు. మ్యాచ్ తర్వాత జట్టు మేనేజర్ ఈ విషయాన్ని అతనికి తెలియజేశాడు. శ్రీలంక తొలి సూపర్ ఫోర్…

Read More
టవర్ లేకుండానే ఇకపై ఇంటర్నెట్.. ఇస్రో నెక్స్ట్ లాంచ్ టార్గెట్ అదే..!

టవర్ లేకుండానే ఇకపై ఇంటర్నెట్.. ఇస్రో నెక్స్ట్ లాంచ్ టార్గెట్ అదే..!

మీరు కొండల్లో ఉన్న లోయల్లో ఉన్న మీ మొబైల్ ఫోన్ ఇక పని చేస్తుంది. సిగ్నల్స్ లేవు అనే బెడద అసలే ఉండదు. మీ ఇంటర్నెట్ హై స్పీడ్‌తో పరుగెడుతుంది. ఏదో ఓ నెట్‌వర్క్ కంపెనీకి యాడ్ కాదు, వచ్చే నెలలో శ్రీహరికోట నుంచి ఓ రాకెట్ ప్రయోగం ద్వారా ఇదంతా జరగనుంది. బాహుబలి రాకెట్‌గా పేరుగాంచిన LVM-4 రాకెట్ ద్వారా అమెరికాలో తయారైన ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సిద్దమవుతోంది. శ్రీహరికోటలోని…

Read More
Lakshmi Manchu: ఇలాంటి వారిని వదిలిపెట్టొద్దు.. సీనియర్ జర్నలిస్ట్ పై మంచు లక్ష్మీ ఫిర్యాదు..

Lakshmi Manchu: ఇలాంటి వారిని వదిలిపెట్టొద్దు.. సీనియర్ జర్నలిస్ట్ పై మంచు లక్ష్మీ ఫిర్యాదు..

మంచు లక్ష్మీకి కోపంతో ఊగిపోయింది. దీనికి కారణం ఓ జర్నలిస్టు అడిగిన.. అత్యంత హేయమైన ప్రశ్న. మంచు లక్ష్మి అంటే.. తెలుగు వారికి సుపరిచితమే. చాలా జోవియల్‌గా ఉంటారు. సరదాగా మాట్లాడతారు. ఎలాంటి విషయాన్నైనా తనదైన శైలిలో స్వీకరిస్తారు. అదే తీరుతో మాట్లాడతారు. కాని.. ఇటీవల ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నతో ఆమె హర్ట్‌ అయ్యారు. ఆగ్రహంతో ఊగిపోయారు. లక్ష్మీ దక్ష అనే సినిమాలో నటించిన మంచు వారి అమ్మాయి.. ప్రమోషన్‌ కోసం.. గ్రేట్‌ఆంధ్ర యూట్యూబ్‌ చానల్‌కు…

Read More
Gemstone Astrology: బిచ్చగాడిని కోటీశ్వరుడిగా మార్చే రత్నం..! ఏ రాశి వారు ఏ రత్నాన్ని ధరిస్తే అదృష్టం పెరుగుతుందో తెలుసా…

Gemstone Astrology: బిచ్చగాడిని కోటీశ్వరుడిగా మార్చే రత్నం..! ఏ రాశి వారు ఏ రత్నాన్ని ధరిస్తే అదృష్టం పెరుగుతుందో తెలుసా…

కొన్నిసార్లు, రత్నాలు కూడా హానికరం. అశుభ గ్రహాలతో సంబంధం ఉన్న రత్నాలను ధరించడం ఎల్లప్పుడూ హానికరం అని జ్యోతిష్యా, రత్నశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఒక జ్యోతిష్కుడు వైద్యుడు అయితే, రత్నాలు వారికి ఔషధం. సరైన రత్నాలను ఎంచుకుంటే రత్నాలను ధరించడం వల్ల ఆ వ్యక్తి విధిని మార్చగలదు అంటారు. సరైన, అనుకూలమైన రత్నాలను ధరించడం అమృతం వలె ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే తప్పుడు రత్నాలు ధరించడం విషం లాంటిదని చెబుతున్నారు. అందుకే, రత్నాన్ని ధరించే ముందు తప్పనిసరిగా…

Read More
Value Zone: అమీర్‌పేట్‌లో వాల్యూ జోన్ ఆఫర్ల వర్షం.. కిక్కిరిసిన జనాలు.. 50 శాతం డిస్కౌంట్‌

Value Zone: అమీర్‌పేట్‌లో వాల్యూ జోన్ ఆఫర్ల వర్షం.. కిక్కిరిసిన జనాలు.. 50 శాతం డిస్కౌంట్‌

Value Zone: హైదరాబాద్‌లో ఇప్పటికే అనేక అంతర్జాతీయ సంస్థలు తమ ఔట్‌లెట్లను ప్రారంభించాయి. ఐకియా, లులూ మాల్ వంటి షాపింగ్ మాల్స్ ప్రారంభమయ్యాయి. తాజాగా.. ప్రముఖ రిటైల్‌ సంస్థ వాల్యూ జోన్‌ హైదరాబాద్‌లో వాల్యూజోన్‌ను ప్రారంభించింది. పండగ సీజన్‌ వస్తుందంటే చాలు పలు మాల్స్‌లలో డిస్కౌంట్లు, ఇతర ఆఫర్లను అందిస్తుంటాయి. అయితే హైదరాబాద్‌ అమీర్‌పేట్‌లోని వాల్యూ జోన్ హైపర్‌మార్ట్‌ షాపింగ్ ప్రేమికులకు పండుగ వాతావరణాన్ని అందిస్తోంది. తాజాగా ప్రారంభమైన ఈ ప్రత్యేక షాపింగ్ ఫెస్టివల్‌లో దసరా, దీపావళి…

Read More
ఈ పాము కాటేయదు, విషం ఉండదు.. ఇంట్లో ఉంటే సిరి సంపదలే అనుకునేరు.. సీన్ కట్ చేస్తే.!

ఈ పాము కాటేయదు, విషం ఉండదు.. ఇంట్లో ఉంటే సిరి సంపదలే అనుకునేరు.. సీన్ కట్ చేస్తే.!

సాధారణంగా పాములను చూస్తేనే భయపడిపోతాం. మనకు కనిపించే పాములన్నీ ఒక తలతో, వెనుక తోకతో కనబడుతుంటాయి. అది మనకు తెలిసిందే..! మరి రెండు తలల పామును ఎప్పుడైనా చూశారా..? ఒకవేళ చూసినా చాలా అరుదుగా చూసి ఉంటారు. అలాంటి అత్యంత అరుదుగా కనిపించే రెండు తలల పాము హైదరాబాద్ నగరంలోని మేడ్చల్ పరిధిలో హల్‌చల్‌ చేసింది. విషయం పోలీసులకు చేరడంతో అసలు యవ్వారం బయటపడింది. కూకట్‌పల్లి పరిధిలోని వివేకనందానగర్‌లో రెండు తలల పాముతో కొందరు వ్యాపారం నిర్వహిస్తన్నట్లు…

Read More
నువ్వు మాత్రం రేలంగి అత్తయ్యవే..! అడ్డదిడ్డంగా వాదించిన రీతూ చౌదరి.. అసలు ఏం చేస్తుందో.. ఎందుకు చేస్తుందో..!!

నువ్వు మాత్రం రేలంగి అత్తయ్యవే..! అడ్డదిడ్డంగా వాదించిన రీతూ చౌదరి.. అసలు ఏం చేస్తుందో.. ఎందుకు చేస్తుందో..!!

బిగ్ బాస్ సీజన్ 9 రోజు రోజుకు రసవత్తరంగా సాగుతుంది. నిన్నటి ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ మధ్య గట్టిగానే రచ్చ జరిగింది. నిన్న టెనెంట్స్‌‌లో ఒకరికి ఓనర్ అయ్యే ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందుకోసం ఒక టాస్క్ ఇచ్చాడు. ఈసారి టెనెంట్స్ గ్రూప్ కోసం కాకుండా తమ కోసం టాస్క్ ఆడాల్సి ఉంటుంది అని అనౌన్స్ చేశాడు. ఎవరైతే గెలుస్తారో వారు టెనెంట్ నుంచి ఓనర్ గా మారిపోతారు అని అనౌన్స్ చేశాడు బిగ్…

Read More
Team India: సూపర్ 4కి ముందే టీమిండియాకు షాకింగ్ న్యూస్.. పాక్‌తో మ్యాచ్‌కు దూరమైన స్టార్ ప్లేయర్?

Team India: సూపర్ 4కి ముందే టీమిండియాకు షాకింగ్ న్యూస్.. పాక్‌తో మ్యాచ్‌కు దూరమైన స్టార్ ప్లేయర్?

Axar Patel Injury: ఆసియా కప్ 2025 చివరి గ్రూప్ మ్యాచ్‌లో ఒమన్‌ను 21 పరుగుల తేడాతో ఓడించి, హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 188 పరుగులు చేసింది. దీనికి ప్రతిస్పందనగా ఒమన్ 167 పరుగులు మాత్రమే చేయగలిగింది. సూపర్ 4 రౌండ్ సెప్టెంబర్ 20న ప్రారంభం కానుంది. ఇక్కడ టీమిండియా తన మొదటి మ్యాచ్‌ను పాకిస్తాన్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో ఓ టీమిండియా ఆటగాడు పాల్గొనడంపై డౌట్…

Read More