వీధి కుక్కలపై వింత నిర్ణయం రెండు సార్లు కరిస్తే.. జీవిత ఖైదే

వీధి కుక్కలపై వింత నిర్ణయం రెండు సార్లు కరిస్తే.. జీవిత ఖైదే

అయితే ఆ కుక్కను దత్తత తీసుకోవడానికి అంగీకరించి, ఇక ముందు దానిని వీధిలోకి విడిచిపెట్టమంటూ ఎవరైనా అఫిడవిట్‌ ఇస్తే.. దానికి ఎలాంటి శిక్ష విధించకుండా వారికి అప్పగిస్తారు. వీధి కుక్కల ఆగడాల నివారణకు యూపీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అమృత్‌ అభిజిత్‌ అన్ని పట్టణ, గ్రామీణ పౌర సంస్థలకు ఈ సెప్టెంబర్‌ 10న ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా వ్యక్తి కుక్క కాటుకు గురై యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్‌ కోసం వస్తే ఆ ఘటనను నమోదు చేసుకున్న అధికారులు…

Read More
థార్‌ కారులో ఫుడ్‌ డెలివరీ.. షాకైన కస్టమర్‌

థార్‌ కారులో ఫుడ్‌ డెలివరీ.. షాకైన కస్టమర్‌

ఆర్డర్‌ పెట్టిన పది నిమిషాల్లోనే వస్తువులు డోర్‌ డెలివరీ అవుతుండటంతో అందరూ వీటికే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అయితే, సాధారణంగా డెలివరీ ఏజెంట్లు.. ద్విచక్ర వాహనాలపై వస్తువులను కస్టమర్లకు టైమ్‌కు డెలివరీ చేస్తుంటారు. ఎక్కువ వస్తువులైతే సరకు రవాణా చేసే ఆటోల్లో తీసుకెళ్తుండటం మనం చూశాం. కానీ ఓ డెలివరీ ఏజెంట్‌ ఏకంగా లక్షల రూపాయలు విలువ చేసే థార్‌ కారులో కస్టమర్‌ ఇంటికి వెళ్లి ఆర్డర్‌ డెలివరీ చేయడం ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. ఓ…

Read More
తవ్వకాలు జరుపుతుండగా వినిపించిన పెద్ద శబ్దం.. ఏంటా అని వెలికితీసి చూడగా..!

తవ్వకాలు జరుపుతుండగా వినిపించిన పెద్ద శబ్దం.. ఏంటా అని వెలికితీసి చూడగా..!

హాంకాంగ్‌లో నిర్మాణంలో ఉన్న భవనంలో తవ్వకం పనులు చేస్తుండగా దాదాపు 100 ఏళ్ల నాటి రెండవ ప్రపంచ యుద్ధ బాంబు బయటపడింది. ఆ బాంబు బరువు దాదాపు 450 కిలోగ్రాములు, పొడవు 1.5 మీటర్లు. భద్రతా దళాలు ఈ బాంబును అత్యంత ప్రమాదకరమైనదిగా ప్రకటించి వెంటనే నిర్వీర్యం చేసే ఆపరేషన్‌ను ప్రారంభించాయి. బాంబు బయటపడిందని సమాచారం అందిన వెంటనే అధికారులు స్పందించారు. మొత్తం ప్రాంతాన్ని ఖాళీ చేయించారు, దాదాపు 6,000 మందిని ఖాళీ చేయించారు. సమీపంలోని పద్దెనిమిది…

Read More
6 సినిమాలు చేస్తే 5 ఫ్లాప్స్.. అయినా తగ్గని క్రేజ్.. నెట్టింట ఈ అమ్మడి రచ్చ మాములుగా ఉండదు..

6 సినిమాలు చేస్తే 5 ఫ్లాప్స్.. అయినా తగ్గని క్రేజ్.. నెట్టింట ఈ అమ్మడి రచ్చ మాములుగా ఉండదు..

చాలా మంది ముద్దుగుమ్మలు అందం అభినయం ఉన్న ఇండస్ట్రీలో ఎక్కువకాలం కంటిన్యూ అవ్వలేకపోతున్నారు. చేస్తున్నా కూడా హిట్స్ మాత్రం అందుకోలేకపోతున్నారు కొందరు. దాంతో కొంతమంది ఇతర భాషల్లోకి చెక్కేస్తున్నారు. మరికొంతమంది సెకండ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇక పై ఫొటోలో కనిపిస్తున్న అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.? అందం అభినయం ఉన్న అవకాశాలు మాత్రం అందుకోలేకపోతుంది ఆమె. తన అందాలతో కుర్రకారుకు మత్తెక్కించింది ఆ ముద్దుగుమ్మ కానీ సినిమాలు మాత్రం ఒక్కటి కూడా హిట్ అవ్వలేదు. చేసిన సినిమాలన్నీ నిరాశపరిచినా…..

Read More
మరణం పలకరించడమంటే ఇదేనేమో.. రెప్పపాటులో తప్పిన ప్రమాదం..!

మరణం పలకరించడమంటే ఇదేనేమో.. రెప్పపాటులో తప్పిన ప్రమాదం..!

రెప్పపాటులో ప్రమాదం జరిగిందనే వార్తలను వింటుంటాం. భూమ్మీద నూకలు ఉంటే ఎలాంటి ప్రమాదం జరిగినా.. రెప్పపాటులో బతికి బట్ట కట్టవచ్చు. తాజాగా అలాంటి సంఘటన ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోడ్డు పక్కన నిల్చుని ఉన్న వ్యక్తిపైకి ఓ కారు వేగంగా దూసుకువచ్చింది. క్షణాల్లో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సంఘటనను చూసినవారు రహదారి భద్రతపై.. మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. పెట్రోల్ పంపులో జరిగిన ఒక భయంకరమైన ప్రమాదం CCTVలో రికార్డైంది. ఈ వీడియో ఇప్పుడు…

Read More
ఓరీ దేవుడో ఒళ్లు గగుర్పాటుకు గురిచేసే వీడియో.. మొసళ్ల నోటికి చిక్కిన పాము.. ఏం జరిగిందంటే..?

ఓరీ దేవుడో ఒళ్లు గగుర్పాటుకు గురిచేసే వీడియో.. మొసళ్ల నోటికి చిక్కిన పాము.. ఏం జరిగిందంటే..?

మన చుట్టూ ఉండే ప్రకృతిలో మనుషులు, జంతువులు, వివిధ రకాల పక్షులు, ఇలా రకరకాల జీవులు ఉంటాయి. ప్రతి దానికీ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ భూమిపై మనుగడ సాగించేందుకు ఈ ప్రకృతే ఒక్కో జీవికి ఒక్కో ప్రత్యేకతను ఇస్తుంది. ఇకపోతే, పాములంటే దాదాపు ప్రతి ఒక్కరూ భయంతో పారిపోతారు. అదే నీటిలోని మొసలి అత్యంత బలమైనది. నీటిలో ఉన్న మొసలి నోటికి చిక్కితే ఎంతో బలమైన ఏనుగు కూడా ప్రాణాలు వదిలేసుకోవాల్సిందే. అయితే ఒడ్డు…

Read More
ఆ పాత మధురం అంటోన్న నేటి తరం.. రాగి, ఇత్తడి పాత్రల్లో వంట.. ఏది ఆరోగ్యానికి మంచి ఎంపికో తెలుసా..

ఆ పాత మధురం అంటోన్న నేటి తరం.. రాగి, ఇత్తడి పాత్రల్లో వంట.. ఏది ఆరోగ్యానికి మంచి ఎంపికో తెలుసా..

మనం వంట చేసే పాత్రల విషయంలో జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. భారతీయులు ఉక్కు, ఇనుము, ఇత్తడి, రాగి , అల్యూమినియం, మట్టి వంటి పాత్రలను సాధారణంగా ఉపయోగిస్తారు. ఈ పాత్రలలో వంట చేయడం వల్ల ఆహారం రుచి, పోషక విలువలు ప్రభావితమవుతాయి. సరైన పాత్రలను ఎంచుకోవడం వల్ల ఆహారంలోని పోషక విలువలు మరింత పెరుగుతాయి. అయితే కాలంలో వచ్చిన మార్పుల్లో భాగంగా ఈ రోజుల్లో వివిధ రకాల వంట పాత్రలు వంట గదిలో సందడి చేస్తున్నాయి….

Read More
Andhra: ఆ నెయ్యి తిన్నారో.. పోయారే.! చూసి అధికారులకే గుండె ఆగినంత పని అయింది

Andhra: ఆ నెయ్యి తిన్నారో.. పోయారే.! చూసి అధికారులకే గుండె ఆగినంత పని అయింది

విశాఖలో కల్తీ నెయ్యి తయారీ ముఠా గుట్టును టాస్క్‌ఫోర్స్ అధికారులు బయటపెట్టారు. ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం అందించడంతో.. రంగంలోకి దిగారు. అక్కడ నెయ్యి తయారీ విధానాన్ని చూసి నిర్ఘంతపోయారు అధికారులు. ఓ లాడ్జిలో గదిని అద్దెకి తీసుకుని.. ఓ కుటీర పరిశ్రమని ఏర్పాటు చేసి.. ఏకంగా కల్తీ నెయ్యిని తయారుచేస్తుంది ఓ ముఠా. వివరాల్లోకి వెళ్తే.. విశాఖ పూర్ణ మార్కెట్.. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం. మార్కెట్ సమీపంలోని విశ్రాంత్ లాడ్జిలో జరుగుతుంది ఈ కల్తీ నెయ్యి…

Read More
Gold Rate: కొన్ని గంటల్లోనే తులంపై రూ.820 పెరిగిన బంగారం ధర.. భారీగా పెరిగిన వెండి!

Gold Rate: కొన్ని గంటల్లోనే తులంపై రూ.820 పెరిగిన బంగారం ధర.. భారీగా పెరిగిన వెండి!

Gold Price: సెప్టెంబర్‌ 20న కొన్ని గంటల వ్యవధిలోనే బంగారం ధరలు షాకిచ్చాయి. నిన్నటితో పోలిస్తే ఉదయం 6 గంటల సమయానికి దాదాపు 200 రూపాయలకుపైగా పెరిగింది. అదే కొన్ని గంటల వ్యవధి అంటే 11 గంటల సమయానికి తులం బంగారం ధరపై 820 రూపాయలు ఎగబాకింది. ప్రస్తుతం దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,12,150 రూపాయల వద్ద ఉంది. ఇక 22 క్యారెట్లపై కూడా భారీగా పెరిగింది. దీనిపై 750 రూపాయలు…

Read More
Asia cup 2025: అక్షర్ పటేల్ గాయంపై కీలక అప్‌డేట్.. పాక్‌తో మ్యాచ్ ఆడడంపై కోచ్ ఏమన్నాడంటే?

Asia cup 2025: అక్షర్ పటేల్ గాయంపై కీలక అప్‌డేట్.. పాక్‌తో మ్యాచ్ ఆడడంపై కోచ్ ఏమన్నాడంటే?

Axar Patel Injury: ఆసియా కప్‌ 2025లో ఒమన్‌తో జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్‌లో భారత ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ గాయపడ్డాడు. తలకు బలంగా తగిలి మైదానం మధ్యలో నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఒమన్ ఇన్నింగ్స్‌లో క్యాచ్ పట్టేందుకు ప్రయత్నిస్తుండగా పటేల్ గాయపడ్డాడు. మిడ్-ఆఫ్ నుంచి పరిగెత్తి శివం దుబే వేసిన బ్యాక్-ఆఫ్-లెంగ్త్ డెలివరీని క్యాచ్ చేయడానికి ప్రయత్నించాడు. అది హమ్మద్ మీర్జా బ్యాట్ అంచుకు తగిలింది. పటేల్ బంతిని అందుకోగలిగాడు. కానీ, క్యాచ్‌ను మిస్…

Read More