
Telangana: అటకపై నుంచి వింత శబ్దాలు.. కంగారుగా సామాన్లు ఒక్కొక్కటి తీసి చూడగా.. వామ్మో.!
ఖమ్మం జిల్లా సత్తుపల్లి అంబేద్కర్ నగర్ కాలనీలోని ఒక ఇంట్లోకి నాగుపాము చొరబడి హాల్ చల్ చేసింది. నాగు పాము బుసలు కొట్టడంతో ఇంట్లో వాళ్ళు బయటకు పరుగు తీశారు. ఇంటి అటుకు పైకి నాగు పాము పాకుతూ వెళ్ళి బుసలు కొడుతుండటంతో ఇంట్లో వాళ్ళు చూసి భయాందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల వాళ్ళను పిలిచి నాగుపామును అక్కడి నుంచి బయటకు తరిమి వేశారు. నాగు పామును బయటకు తరిమి వెయ్యకుంటే ఇంట్లో మా ప్రాణాలు పోయి ఉండేవని,…