తలుపు వెనుక హ్యాంగింగ్స్ ఏర్పాటు చెయ్యడం మంచిదేనా.? వాస్తు శాస్త్రం ఏం చెబుతుంది.?

తలుపు వెనుక హ్యాంగింగ్స్ ఏర్పాటు చెయ్యడం మంచిదేనా.? వాస్తు శాస్త్రం ఏం చెబుతుంది.?

భారతదేశంలో వాస్తు ప్రకారమే ఇంటి నిర్మించుకుంటారు. ఇల్లు కట్టాలంటే వాస్తును పక్కాగా ఫాలో అవుతారు. నిర్మాణంలో మాత్రమే కాదు ఇంట్లో ఉంచుకొనే వస్తువుల విషయంలో కూడా వాస్తు నియమలు పాటించాల్సిందే. లేదంటే చాలా ఇబ్బందులను ఎదుర్కుంటారు. ఇంట్లో వాస్తు నియమాలు పాటించకపోయినా.. అలాగే వాస్తు విషయంలో కొన్ని చిన్న చేసిన వాస్తు దోషాలు వస్తాయి. వీటి వల్ల ఇంట్లో సమస్యలు వస్తుంటాయి. అయితే డోర్స్ వెనుక హ్యాంగింగ్స్ ఏర్పాటు చెయ్యడం మంచిదేనా.? దీని గురించి మనం వివరంగా తెలుసుకుందామా.?…

Read More
ఏటా శివ మాల వేసుకుంటా.. పీరియడ్స్ రాకుండా ఆ పని చేస్తా…

ఏటా శివ మాల వేసుకుంటా.. పీరియడ్స్ రాకుండా ఆ పని చేస్తా…

అలా తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన స్నిగ్ద తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. సినిమాల్లో బిజీగా ఉండే స్నిగ్ద ఇటీవల శివమాలలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇదే విషయంపై లేటెస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. ‘నేను శివుడిని బాగా ఆరాధిస్తాను. ప్రతీ సంవత్సరం శివమాల కూడా ధరిస్తాను. మాల వేసుకున్నప్పుడు ఎంతో నిష్టగా ఉంటాను. అలాగే కొన్ని మందులు వాడి పీరియడ్స్ ని ఆపుకొంటాను. నిజం చెప్పాలంటే నాకు…

Read More
క్రూరమైన సింహానికి దొరికిన జింకపిల్ల..! ఏం చేసిందో చూస్తే షాక్ అవుతారు..

క్రూరమైన సింహానికి దొరికిన జింకపిల్ల..! ఏం చేసిందో చూస్తే షాక్ అవుతారు..

సోషల్ మీడియాలో ఒక వీడియో వేగంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక సింహం చిన్న జింక పిల్ల పట్ల ఎంతగా ప్రేమను చూపిస్తుందో చూసిన ప్రతి ఒక్కరినీ షాక్‌ అయ్యేలా చేస్తుంది.. దీనిని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో @AmazingSights అనే ఐడితో షేర్ చేశారు. ఈ వీడియోలో ఒక క్రూరమైన సింహం జింకపిల్లను తన సొంత బిడ్డలాగా ముద్దు చేస్తున్నట్లు కనిపిస్తుంది. సింహం తన నాలుకతో ఆ జింకపిల్లను లాలించడం. దానిని ముద్దు చేయడం…

Read More
Cricket Records: పుట్టుకతోనే వికలాంగుడు.. 9 ఏళ్లలో ఊహించని అద్భుతం.. కట్‌చేస్తే.. ప్రపంచంలోనే..!

Cricket Records: పుట్టుకతోనే వికలాంగుడు.. 9 ఏళ్లలో ఊహించని అద్భుతం.. కట్‌చేస్తే.. ప్రపంచంలోనే..!

Fastest Ball in Cricket Record: రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌గా పిలువబడే షోయబ్ అక్తర్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన బంతిని బౌల్ చేసిన సంగతి తెలిసిందే. 2003 ప్రపంచ కప్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో షోయబ్ అక్తర్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన బంతిని బౌల్ చేశాడు. ఆ వేగం గంటకు 161.3 కి.మీ.గా నిలిచింది. షోయబ్ అక్తర్ పుట్టుకతోనే వికలాంగుడు.. షోయబ్ అక్తర్ ఒకసారి తన బాల్యం గురించి ఒక ముఖ్యమైన విషయాన్ని వెల్లడించాడు. తాను…

Read More
Soaked Cashew Nuts: నానబెట్టిన జీడి పప్పు ఆరోగ్యానికి ఓ వరం.. కండిషన్స్ అప్లై..

Soaked Cashew Nuts: నానబెట్టిన జీడి పప్పు ఆరోగ్యానికి ఓ వరం.. కండిషన్స్ అప్లై..

జీడిపప్పు ఒక రుచికరమైన, ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూట్. ఇది ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. దీనిలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. జీడిపప్పు తినడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. అలసట నుంచి ఉపశమనం కలుగుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడే మంచి కొవ్వులు వీటిలో ఉండటం వలన గుండె ఆరోగ్యానికి మంచివి. జీడిపప్పు మనస్సును పదును పెట్టడానికి , జ్ఞాపకశక్తిని బలోపేతం చేయడానికి కూడా సహాయపడుతుంది. దీనిలో ఉండే కాల్షియం, మెగ్నీషియం…

Read More
వీధి కుక్కలపై వింత నిర్ణయం రెండు సార్లు కరిస్తే.. జీవిత ఖైదే

వీధి కుక్కలపై వింత నిర్ణయం రెండు సార్లు కరిస్తే.. జీవిత ఖైదే

అయితే ఆ కుక్కను దత్తత తీసుకోవడానికి అంగీకరించి, ఇక ముందు దానిని వీధిలోకి విడిచిపెట్టమంటూ ఎవరైనా అఫిడవిట్‌ ఇస్తే.. దానికి ఎలాంటి శిక్ష విధించకుండా వారికి అప్పగిస్తారు. వీధి కుక్కల ఆగడాల నివారణకు యూపీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అమృత్‌ అభిజిత్‌ అన్ని పట్టణ, గ్రామీణ పౌర సంస్థలకు ఈ సెప్టెంబర్‌ 10న ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా వ్యక్తి కుక్క కాటుకు గురై యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్‌ కోసం వస్తే ఆ ఘటనను నమోదు చేసుకున్న అధికారులు…

Read More
థార్‌ కారులో ఫుడ్‌ డెలివరీ.. షాకైన కస్టమర్‌

థార్‌ కారులో ఫుడ్‌ డెలివరీ.. షాకైన కస్టమర్‌

ఆర్డర్‌ పెట్టిన పది నిమిషాల్లోనే వస్తువులు డోర్‌ డెలివరీ అవుతుండటంతో అందరూ వీటికే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అయితే, సాధారణంగా డెలివరీ ఏజెంట్లు.. ద్విచక్ర వాహనాలపై వస్తువులను కస్టమర్లకు టైమ్‌కు డెలివరీ చేస్తుంటారు. ఎక్కువ వస్తువులైతే సరకు రవాణా చేసే ఆటోల్లో తీసుకెళ్తుండటం మనం చూశాం. కానీ ఓ డెలివరీ ఏజెంట్‌ ఏకంగా లక్షల రూపాయలు విలువ చేసే థార్‌ కారులో కస్టమర్‌ ఇంటికి వెళ్లి ఆర్డర్‌ డెలివరీ చేయడం ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. ఓ…

Read More
తవ్వకాలు జరుపుతుండగా వినిపించిన పెద్ద శబ్దం.. ఏంటా అని వెలికితీసి చూడగా..!

తవ్వకాలు జరుపుతుండగా వినిపించిన పెద్ద శబ్దం.. ఏంటా అని వెలికితీసి చూడగా..!

హాంకాంగ్‌లో నిర్మాణంలో ఉన్న భవనంలో తవ్వకం పనులు చేస్తుండగా దాదాపు 100 ఏళ్ల నాటి రెండవ ప్రపంచ యుద్ధ బాంబు బయటపడింది. ఆ బాంబు బరువు దాదాపు 450 కిలోగ్రాములు, పొడవు 1.5 మీటర్లు. భద్రతా దళాలు ఈ బాంబును అత్యంత ప్రమాదకరమైనదిగా ప్రకటించి వెంటనే నిర్వీర్యం చేసే ఆపరేషన్‌ను ప్రారంభించాయి. బాంబు బయటపడిందని సమాచారం అందిన వెంటనే అధికారులు స్పందించారు. మొత్తం ప్రాంతాన్ని ఖాళీ చేయించారు, దాదాపు 6,000 మందిని ఖాళీ చేయించారు. సమీపంలోని పద్దెనిమిది…

Read More
6 సినిమాలు చేస్తే 5 ఫ్లాప్స్.. అయినా తగ్గని క్రేజ్.. నెట్టింట ఈ అమ్మడి రచ్చ మాములుగా ఉండదు..

6 సినిమాలు చేస్తే 5 ఫ్లాప్స్.. అయినా తగ్గని క్రేజ్.. నెట్టింట ఈ అమ్మడి రచ్చ మాములుగా ఉండదు..

చాలా మంది ముద్దుగుమ్మలు అందం అభినయం ఉన్న ఇండస్ట్రీలో ఎక్కువకాలం కంటిన్యూ అవ్వలేకపోతున్నారు. చేస్తున్నా కూడా హిట్స్ మాత్రం అందుకోలేకపోతున్నారు కొందరు. దాంతో కొంతమంది ఇతర భాషల్లోకి చెక్కేస్తున్నారు. మరికొంతమంది సెకండ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇక పై ఫొటోలో కనిపిస్తున్న అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.? అందం అభినయం ఉన్న అవకాశాలు మాత్రం అందుకోలేకపోతుంది ఆమె. తన అందాలతో కుర్రకారుకు మత్తెక్కించింది ఆ ముద్దుగుమ్మ కానీ సినిమాలు మాత్రం ఒక్కటి కూడా హిట్ అవ్వలేదు. చేసిన సినిమాలన్నీ నిరాశపరిచినా…..

Read More
మరణం పలకరించడమంటే ఇదేనేమో.. రెప్పపాటులో తప్పిన ప్రమాదం..!

మరణం పలకరించడమంటే ఇదేనేమో.. రెప్పపాటులో తప్పిన ప్రమాదం..!

రెప్పపాటులో ప్రమాదం జరిగిందనే వార్తలను వింటుంటాం. భూమ్మీద నూకలు ఉంటే ఎలాంటి ప్రమాదం జరిగినా.. రెప్పపాటులో బతికి బట్ట కట్టవచ్చు. తాజాగా అలాంటి సంఘటన ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోడ్డు పక్కన నిల్చుని ఉన్న వ్యక్తిపైకి ఓ కారు వేగంగా దూసుకువచ్చింది. క్షణాల్లో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సంఘటనను చూసినవారు రహదారి భద్రతపై.. మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. పెట్రోల్ పంపులో జరిగిన ఒక భయంకరమైన ప్రమాదం CCTVలో రికార్డైంది. ఈ వీడియో ఇప్పుడు…

Read More