ఆ విషయంలో హీరోలంతా ఒకే మాట మీదున్నారుగా
టాలీవుడ్‌లో ప్రస్తుతం ఫిట్‌నెస్ ఒక సక్సెస్ మంత్రంగా మారింది. యువ హీరోల నుండి అరవై ఏళ్లు పైబడిన సీనియర్ నటుల వరకు, అందరూ వయస్సుతో సంబంధం లేకుండా సిక్స్ ప్యాక్‌లు, కండలు తిరిగిన దేహాలతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్నారు. వారి అద్భుతమైన మేకోవర్‌లు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నాయి. అల్లు అర్జున్ అట్లీ కాంబో చిత్రం కోసం, రామ్ చరణ్ పెద్ది కోసం, జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కోసం సిక్స్ ప్యాక్ లుక్‌లో సిద్ధమవుతున్నారు. తారక్…