
కాంగ్రెస్ నేతకు చీర కట్టించిన బీజేపీ కార్యకర్తలు.. ఎందుకో తెలుసా?
మహారాష్ట్రలోని ముంబైకి ఆనుకుని ఉన్న డోంబివలిలో కాంగ్రెస్ కార్యకర్త ప్రకాష్ మామా పగరే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్ఫింగ్ చేసిన అభ్యంతరకర ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో రాజకీయ దుమారం చెలరేగింది. ఈ ఫోటో బీజేపీ నేతలకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. ఈ పోస్ట్‌ను ప్రధాని మోదీని అవమానించడమేనని పేర్కొంటూ బీజేపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. అయితే, బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకుడిని పిలిచి చీర కట్టుకోమని బలవంతం చేయడంతో సంఘటన నాటకీయ మలుపు…