
Video: ట్రంప్ వెళ్తున్నప్పుడు ఆగిపోయిన ఎస్కలేటర్..! షాకింగ్ నిర్ణయం తీసుకున్న వైట్ హౌజ్
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ ఎస్కలేటర్‌పై వెళ్తున్న సమయంలో అది అకస్మాత్తుగా ఎందుకు ఆగిపోయిందో దర్యాప్తు చేయాలని వైట్ హౌస్ డిమాండ్ చేసిన తర్వాత ఐక్యరాజ్యసమితిలో ఒక చిన్న ఘటన దౌత్యపరమైన వివాదంగా మారింది. ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఈ సంఘటనను ఆమోదయోగ్యం కాదు అని అన్నారు, ఇది యాక్సిడెంటల్‌గా జరిగి ఉండకపోవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అధ్యక్షుడు, ప్రథమ మహిళ అడుగు పెడుతుండగా UNలో ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఎస్కలేటర్‌ను ఆపివేసినట్లయితే,…