
Burning Topic: ఆలికి సింగారమే కాదు.. అమ్మకానికీ బంగారం
భారతదేశంలో బంగారం యొక్క ప్రాముఖ్యత అపారమైనది అందరికి తెలిసిన విషయమే. శతాబ్దాలుగా, ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి బంగారం భారతదేశానికి వస్తుంది. దక్షిణ అమెరికా, దక్షిణ ఆఫ్రికా గనుల నుంచి తవ్వగా వచ్చిన బంగారం కూడా భారతీయ మహిళల అలంకారంగా మారుతోంది. అయితే, ఇటీవల కాలంలో ఆర్థిక నిపుణులు పాత బంగారాన్ని అమ్మి మరింత లాభదాయకమైన పెట్టుబడులు చేయాలని సూచిస్తున్నారు. అమ్మమ్మలు, నాన్నమ్మలు సంరక్షించిన పాత బంగారం ఇప్పుడు అపార విలువను సంతరించుకుంది. ఈ బంగారాన్ని అమ్మి…