
బంగ్లాపై సరికొత్త చరిత్రకు సిద్ధమైన టీమిండియా ఆల్ రౌండర్.. బుమ్రాకు దక్కని దక్కని ఛాన్స్..
Hardik Pandya, India vs Bangladesh: ఆసియా కప్ సూపర్ ఫోర్‌లో పాకిస్థాన్‌ను ఓడించిన తర్వాత, భారత క్రికెట్ జట్టు ఇప్పుడు బంగ్లాదేశ్‌తో తలపడేందుకు సిద్ధంగా ఉంది. రెండు జట్లు బుధవారం (సెప్టెంబర్ 24) దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో తలపడతాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. బంగ్లాదేశ్‌తో జరిగే ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి హార్దిక్ పాండ్యాపైనే ఉంటుంది. చరిత్ర సృష్టించడానికి అతను మైదానంలోకి దిగనున్నాడు. సెంచరీకి మూడు అడుగులు దూరంలో…