rajeshchukka117@gmail.com

T20 World Cup 2026 : వరల్డ్ కప్ నుంచి అవుట్ అయినా..రూ.కోట్ల బహుమతులు..ఐసీసీ నుంచి పాక్‎కు జాక్‎పాట్

T20 World Cup 2026 : వరల్డ్ కప్ నుంచి అవుట్ అయినా..రూ.కోట్ల బహుమతులు..ఐసీసీ నుంచి పాక్‎కు జాక్‎పాట్

T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026లో పాకిస్థాన్ ప్రయాణం ముగిసింది. ఆశించిన స్థాయిలో రాణించలేక సూపర్ 8 రౌండ్‌లోనే ఆ జట్టు ఇంటిదారి పట్టింది. అయితే ఆట పరంగా అభిమానులను నిరాశపరిచినప్పటికీ, ఐసీసీ నుంచి భారీగానే నగదు బహుమతిని అందుకోబోతోంది పాక్ జట్టు. టోర్నీ నుంచి నిష్క్రమించినా, నిబంధనల ప్రకారం ఆ జట్టుకు కోట్ల రూపాయల ప్రైజ్ మనీ దక్కనుంది. సూపర్‌ 8 వరకు చేరడం, అలాగే ఆడిన మ్యాచుల్లో సాధించిన…

Read More
అబ్బబ్బా.. బోటి కూర.. లొట్టలేసుకుంటూ తింటున్నారా..? ముందు ఈ విషయాలను తెలుసుకోండి..

అబ్బబ్బా.. బోటి కూర.. లొట్టలేసుకుంటూ తింటున్నారా..? ముందు ఈ విషయాలను తెలుసుకోండి..

మటన్ బోటి కూర.. నాన్ వెజ్ ప్రియులు లొట్టలేసుకుంటూ మరి తింటారు. వాస్తవానికి మటన్ బోటి కూర అనేది భారతీయ వంటకాలలో ఒక ప్రత్యేకమైన, సాంప్రదాయక వంటకం. ఇది ప్రధానంగా మేక లేదా గొర్రె జీర్ణాశయం (మేక పేగులు/నాడులు) నుంచి తయారు చేస్తారు. భారతదేశంతో పాటు, ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో దీనిని రుచికరమైన, పోషకమైన ఆహారంగా పేర్కొంటారు.. కొందరు దీని రుచికి లొట్టలేసుకుంటూ తింటారు. అయితే బోటి కూర రుచికి మాత్రమే పరిమితం కాకుండా, అనేక ఆరోగ్య…

Read More
Heart Health: గుండెకు అత్యంత ప్రమాదకరమైన ఆహారాలు ఏంటో తెలుసా? డాక్టర్లు చెప్పేది తెలిస్తే షాకే..

Heart Health: గుండెకు అత్యంత ప్రమాదకరమైన ఆహారాలు ఏంటో తెలుసా? డాక్టర్లు చెప్పేది తెలిస్తే షాకే..

ప్రస్తుత కాలంలో గుండె సంబంధిత వ్యాధులు చిన్న వయసు వారిలో కూడా వేగంగా పెరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం మన జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు. మనం తీసుకునే ఆహారం నేరుగా మన గుండె పనితీరుపై ప్రభావం చూపుతుంది. చెడుగా తినడం వల్ల గుండె ధమనులలో వ్యర్థాలు పేరుకుపోయి, రక్త ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడతాయి. దీనివల్ల అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, చివరికి గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది. తీవ్రమైన గుండె సమస్యలకు ముందు కనిపించే సంకేతాలు మీ…

Read More
Telangana: ఛీ.. ఛీ.. ఎంత పని చేశావురా.. వావి వరసలు లేకుండా..

Telangana: ఛీ.. ఛీ.. ఎంత పని చేశావురా.. వావి వరసలు లేకుండా..

కన్నవారి కళ్లల్లో ఆనందం చూడాల్సిన వయసు అది.. ఎన్నో కలలతో భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాల్సిన సమయం. కానీ,ఒక కిరాతకుడి వేధింపులు ఆమె కలలను కల్లలు చేశాయి.. ఇలా సమాజంలో చాలా మంది ఆడబిడ్డలకు రక్షణ కరువవుతోంది.. ప్రేమిస్తున్నా అంటూ వెంటపడి కొందరు.. కాదంటే కక్షగట్టే వారు మరికొందరు.. ఇలా ఆడపిల్లల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు.. తాజాగా ఇలాంటి ఘటనే సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది.. వరుసకు అన్న అయ్యే ఓ యువకుడు.. ఆ అమ్మాయి పాలిట కిరాతకుడిగా మారాడు.. ప్రేమిస్తున్నానంటూ…..

Read More
March New Rules: మార్చి 1 నుంచి కొత్త రూల్స్.. వీటిల్లో భారీ మార్పులు చేసిన కేంద్రం.. నేటి నుంచి ఇవి తప్పనిసరి..

March New Rules: మార్చి 1 నుంచి కొత్త రూల్స్.. వీటిల్లో భారీ మార్పులు చేసిన కేంద్రం.. నేటి నుంచి ఇవి తప్పనిసరి..

మార్చి 1 వచ్చేయడంతో ప్రజలను ప్రభావితం చేసే చాలా మార్పులు అమల్లోకి వచ్చాయి. మీ నెలవారీ పొదుపు, ఖర్చులు, బడ్జెట్‌ను ప్రభావితం చేసే నిర్ణయాలు నేటి నుంచి అమల్లోకి వచ్చేశాయి. రైల్వే టికెట్ల బుకింగ్ నుంచి యూపీఐ చెల్లింపులు, సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ వరకు అనేక సవరణల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. మార్చిలో కొత్తగా అమల్లోకి వచ్చిన ఈ మార్పుల గురించి దేశంలోని ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరముంది. ఈ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గ్యాస్ సిలిండర్ ధరలు…

Read More
T20 World Cup 2026 : అర్హత లేని జట్టుకు అదే గతి.. పాక్ నిష్క్రమణపై క్రికెట్ ఫ్యాన్స్ ఘాటు వ్యాఖ్యలు

T20 World Cup 2026 : అర్హత లేని జట్టుకు అదే గతి.. పాక్ నిష్క్రమణపై క్రికెట్ ఫ్యాన్స్ ఘాటు వ్యాఖ్యలు

T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026లో పాకిస్థాన్ ప్రస్థానం ముగిసింది. కనీసం సెమీఫైనల్ కూడా చేరకుండానే ఆ జట్టు ఇంటిదారి పట్టింది. నిజానికి పాక్ నిష్క్రమణ పట్ల ఆ దేశ అభిమానులు తప్ప, మిగిలిన క్రికెట్ ప్రపంచం పెద్దగా ఆశ్చర్యపోవడం లేదు. ఎందుకంటే ఈ టోర్నీలో ఆ జట్టు ప్రదర్శన చూస్తుంటే అసలు వారు టాప్-4లో ఉండటానికి అర్హులేనా? అన్న సందేహం కలుగుతోంది. సూపర్-8 రౌండ్‌లో శ్రీలంకతో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో…

Read More
హైదరాబాదీలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇక పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై టెన్షన్ ఫ్రీగా జర్నీ చేయోచ్చు!

హైదరాబాదీలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇక పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై టెన్షన్ ఫ్రీగా జర్నీ చేయోచ్చు!

హైదరాబాద్ నగరంలో ఉన్న అత్యంత ముఖ్యమైన ఫ్లైఓర్లలో పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌ వే కూడా ఒకటి. రోజే ఈ రహదారిపై కొన్ని వేల కొద్ది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో ఈ ఎక్స్‌ప్రెస్‌వే పై తరుచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రమాదాలకు చెక్‌ పెట్టేందుకు గ్రేటర్ హైదరాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్ చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఎక్స్‌ప్రెస్‌ వేపై ఉన్న ర్యాంపుల వద్ద కొన్ని మార్పులు చేయాలని…

Read More
హోలీ స్పెషల్.. ఇమ్యూనిటీని పెంచే లెమన్ కేక్ ఇలా చేస్తే ఆ వ్యాధులన్ని మటాష్

హోలీ స్పెషల్.. ఇమ్యూనిటీని పెంచే లెమన్ కేక్ ఇలా చేస్తే ఆ వ్యాధులన్ని మటాష్

హోలీ రోజు మీరు కేక్స్ తినాలనిపిస్తే ఈ లెమన్ కేక్ తయారు చేసుకుని తినండి ఇది రుచితో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కావాల్సిన పదార్ధాలు : ఒక కప్పు మైదా పిండి, పంచదార పొడి, 5 నిమ్మరసం టేబుల్ స్పూన్లు, ఒక టీ స్పూన్ నిమ్మ తొక్క తురుము, అర కప్పు పెరుగు, అర కప్పు వంట నూనె, అర టీ స్పూన్ బేకింగ్ సోడా, అర కప్పు పాలు, రుచికి తగినంత ఉప్పు…

Read More
Actress : దూసుకొస్తున్న మిసైళ్లు.. దుబాయ్‌లో చిక్కుకున్న హీరోయిన్.. రక్షించాలని మోదీకి రిక్వెస్ట్

Actress : దూసుకొస్తున్న మిసైళ్లు.. దుబాయ్‌లో చిక్కుకున్న హీరోయిన్.. రక్షించాలని మోదీకి రిక్వెస్ట్

పశ్చిమ ఆసియాలో యుద్ధ జ్వాలలు గల్ప్ దేశాలకు వేగంగా వ్యాప్తిస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాపై మిస్సైళ్ల వర్షం కురిపిస్తున్నాయి. మరోవైపు ఉమ్మడి దాడులకు ప్రతికార చర్యగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా, ఇజ్రాయెల్ సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి శక్తిని ప్రయోగిస్తుంది. దీంతో దుబాయ్, సౌదీ అరేబియా, రియాద్, దోహా, ఖతార్, అబుదాబీ నగరాలల్లో మిస్లైళ్లతో దాడి చేస్తున్నాయి. ఇప్పటికే గల్ఫ్ దేశాల్లోని ఎయిర్ పోర్టులు తాత్కాలికంగా మూత పడ్డాయి. గ్రీస్, స్పెయిన్, ఫ్రాన్స్, టర్కీ, జపాన్,…

Read More
Telangana: డబ్బులు రాలేదు.. కానీ సౌండ్ వచ్చింది.. కొత్త స్కామ్‌తో వ్యాపారులకు కుచ్చుటోపీ.. అసలేం జరిగిందంటే..?

Telangana: డబ్బులు రాలేదు.. కానీ సౌండ్ వచ్చింది.. కొత్త స్కామ్‌తో వ్యాపారులకు కుచ్చుటోపీ.. అసలేం జరిగిందంటే..?

ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణానికి చెందిన ముత్యాల గోపి కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన సిద్దాపురం కార్తీక్.. జగ్గయ్యపేటలోని కృష్ణంపేటలో ఉంటున్నాడు. అయితే వీరిద్దరూ స్నేహితులుగా మారారు. జల్సాల కోసం డబ్బులు ఈజీగా సంపాదించేందుకు పథకం వేశారు. నకిలీ ఫోన్ పే యాప్‌ను డౌన్ లోడ్ చేసుకున్నారు. ఈ నకిలీ ఫోన్ పే యాప్ ద్వారా సామాన్యులు, చిరు వ్యాపారులను ఆన్ లైన్ చెల్లింపుల పేరుతో మోసం చేస్తున్నారు. ఈ కేటుగాళ్లు…

Read More