ఫ్యాన్స్‌కు ఇక పండగే.. 17 రోజుల్లో 4 సిరీస్‌లు.. టీమిండియా ఫుల్ బిజీ షెడ్యూల్ ఇదిగో
Team India Schedule: ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్లు విశ్రాంతి తీసుకుంటున్నారు. వచ్చే వారం నుంచి బరిలోకి దిగనున్న భారత జట్టు.. క్రికెట్ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఒకే క్యాలెండర్ నెలలో నాలుగు వేర్వేరు అంతర్జాతీయ సిరీస్‌లలో పాల్గొనడానికి సిద్ధమవుతోంది. మొన్న శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను 1-0 తేడాతో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత అంటే సెప్టెంబర్ 13వ తేదీ నుంచి ఫుల్ బిజీగా మారనుంది. సెప్టెంబర్ 13వ తేదీ వరకు…