
Cinema : ఏం సినిమా మావ ఇది.. 8 సంవత్సరాలుగా బాక్సాఫీస్‍ను శాసిస్తుంది.. ఇప్పటికీ ట్రెండింగ్ నంబర్ వన్..
కొన్ని సినిమాలు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఎలాంటి హడావిడి లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తాయి. భారతీయ సినిమా చరిత్రలో అనేక రికార్డ్స్ బ్రేక్ చేసిన మూవీస్ గురించి చెప్పక్కర్లేదు. మీకు తెలుసా.. దాదాపు 8 సంవత్సరాల క్రితం విడుదలైన ఒక సినిమా పాన్ ఇండియాల్లో భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసింది. తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా ఏకంగా రూ.1000 కోట్లకు పైగా…