IND vs WI: విండీస్‌తో మ్యాచ్ నుంచి సంజు శాంసన్ ఔట్..? అసిస్టెంట్ కోచ్ కీలక అప్‌డేట్..
Sanju Samson Playing XI Update: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా ఇప్పుడు సెమీఫైనల్ కోసం ‘డూ ఆర్ డై’ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఎదుర్కొనబోతోంది. సెమీస్‌కి చేరాలంటే భారత్ తప్పనిసరిగా ఈ మ్యాచ్ గెలవాలి. ఈ కీలక పోరుకు సంజు శాంసన్ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉంటాడా? లేదా అన్న ప్రశ్నకు అసిస్టెంట్ కోచ్ రయాన్ టెన్ డస్కాటే క్లారిటీ ఇచ్చాడు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. సంజు శాంసన్‌పై కీలక అప్‌డేట్.. ఇటీవల…