
Hyderabad: బీకేర్‌ఫుల్.! తెలంగాణపై వరుణుడి విస్పోటనం.. ఈ జిల్లాలకు వర్షాలే వర్షాలు
తెలంగాణకు వాయుగుండం ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. తీవ్ర అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయంది. మూడు రోజులపాటు బీఅలర్ట్ అంటోంది వాతావరణశాఖ. 16 జిల్లాలకు భారీ నుంచి అతిభారీ వర్షసూచనతో పాటు 0 నుంచి 20 సెంటీమీటర్ల వర్షం కురవొచ్చని హెచ్చరికలు ఇచ్చింది. అటు తెలంగాణపై వాయుగుండం తీవ్ర ప్రభావం చూపే చాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. తెలంగాణలోని 16 జిల్లాలకు…