US-Israel Strikes On Iran: గ్రహాల ప్రభావం వల్లే ఈ యుద్ధం
ఫిబ్రవరి 28, 2026న యునైటెడ్ స్టేట్స్, ఇజ్రాయెల్ బలగాలు ఇరాన్‌పై “ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ”, “రోరింగ్ లయన్” పేర్లతో పెద్దఎత్తున సైనిక దాడులు ప్రారంభించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ సంఘర్షణ మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఇదే సమయంలో ఆకాశంలో శుక్రుడు, బుధుడు, గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్లతో కూడిన అరుదైన ఆరు గ్రహాల కూటమి (షడ్గ్రహ కూటమి) కనిపించింది. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: కారును కిలోమీటర్ వరకు లాక్కెళ్లిన ట్రక్కు…..