
Rishab Shetty: అంచనాల మధ్య కాంతార: చాప్టర్ 1.. రిషబ్ శెట్టి పారితోషికం ఎంతో తెలుసా.. ?
ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ కాంతార: చాప్టర్ 1. కన్నడ హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి తెరకెక్కిస్తున్న ఈ మూవీ పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. గతంలో సూపర్ హిట్ అయిన కాంతార చిత్రానికి ప్రీక్వెల్ ఇది. ఇందులో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అలాగే దర్శకుడిగా, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ సైతం అందిస్తున్నారు. బాధ్యతలన్నింటినీ స్వీకరించడం ఒక పెద్ద సవాలు. ఆయన ఈ సవాలును విజయవంతంగా నిర్వహించారు. దీంతో…