Vijay Divorce Case: విడాకులపై తొలిసారి స్పందించిన హీరో విజయ్.. అభిమానులకు కీలక సూచన
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ గురించి గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. ఆయన భార్య సంగీత.. కోర్టులో విడాకుల కోసం పిటిషన్ వేయడం, త్రిషతో విజయ్‌కి రిలేషనే ఉందనే రూమర్స్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. దీనికి తోడు త్రిషతో కలిసి విజయ్ ఓ పెళ్లికి హాజరవ్వడం మరింత చర్చనీయంశమైంది. ఇక విడాకులు మంజూరు అయ్యేంత వరకు తనని ఇంట్లోనే ఉండనివ్వాలని చెప్పి సంగీత మరో పిటిషన్ వేయడం, భరణంగా…