
Tollywood : హీరోయిన్లకు చెమటలు పట్టిస్తోన్న ముద్దుగుమ్మ.. ఇప్పట్లో జోరు ఆగేలా లేదు..
కన్నడ సినిమాలతో నటిగా కెరీర్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా సౌత్ ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. తెలుగు, తమిళం, కన్నడ భాషలలో బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటుంది. ఇంతకీ పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా.. ? ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ రుక్మిణి వసంత్. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. రక్షిత్ శెట్టి నటించిన సప్త సాగరాలు దాటి సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. ఈ సినిమాతో అటు…