
Vastu Tips: పోపుల పెట్టెలో ఈ రెండూ ఉంచుతున్నారా?.. లేని సమస్యలు కొనితెచ్చుకున్నట్టే!
మన వంటగదిలో మసాలా పెట్టె అనేది చాలా ముఖ్యం. ఇది వంటకు వెంటనే అవసరమైన సుగంధ ద్రవ్యాలను నిల్వ చేస్తుంది. ఇందులో సాధారణంగా ఆవాలు, జీలకర్ర, మిరియాలు, పసుపు, మెంతులు వంటి పదార్థాలు ఉంటాయి. సాధారణంగా మసాలా పెట్టెలో ఐదు కంపార్ట్మెంట్‌లు ఉంటాయి. ఈ రోజుల్లో 7 లేదా 9 కంపార్ట్మెంట్‌లు ఉన్న పెట్టెలు లభిస్తాయి. అయితే, ఈ పెట్టెలో అన్ని వస్తువులు ఉంచకూడదు. కొన్నింటిని ఉంచితే అవి త్వరగా చెడిపోతాయి. నిల్వ చేయకూడని వస్తువులు ఉప్పు:…