ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ డేట్ ఫిక్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం మార్చి 26న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. ఫైనల్ ఎడిట్‌ను డైరెక్షన్ టీమ్ ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసింది. త్వరలోనే ఫస్ట్ కాపీ సిద్ధం కానుంది. ఈ చిత్ర ప్రమోషన్ల విషయంలో చిత్రబృందం ఒక పవర్‌ఫుల్ వ్యూహాన్ని అనుసరిస్తోంది. పవన్ కళ్యాణ్ చేసిన “నేనంటూ రంగంలోకి దిగడం వరకే. మిగిలిన వాళ్ళ హల్చల్ కనిపిస్తుంది. ఒక్కసారి నేను…