వారంలో ఎన్నిసార్లు తలస్నానం చేయాలి? ఎలా చేయాలి..? ఈ సూపర్ టిప్స్ మీకోసం..!
జుట్టు రకమే ఏదైనా, ప్రతి ఒక్కరి తలస్నానం చేయడం చాలా ముఖ్యం. జుట్టు శుభ్రంగా ఉంచడం కేవలం సౌందర్య పరంగా కాకుండా, ఆరోగ్యకరమైన జీవనశైలి కొరకు కూడా అవసరం. అయితే, ప్రతి వ్యక్తి జుట్టు రకానికి తగిన శ్రద్ధ వేరు వేరు కావాలి. కొందరికి పొడిగా, కొందరికి కొంచెం ఇబ్బందిగా ఉండే జుట్టు ఉంటాయి.. అందుకే సరైన శ్రద్ధ తీసుకోకపోతే అనేక సమస్యలు రావచ్చు. ఉదాహరణకు, జుట్టు బలహీనపడటం, ఎక్కువ రాలిపోవడం, చిట్లిపోవడం, పొడిగా మారడం వంటి…