HPV Vaccine : బాలికలు, మహిళలకు తప్పనిసరి HPV వ్యాక్సిన్! ఇది ఎలా పనిచేస్తుంది, ఎన్ని డోస్‌లు అవసరమో తెలుసా?
ప్రతి సంవత్సరం లక్షలాది మంది మహిళలు గర్భాశయ క్యాన్సర్‌తో మరణిస్తున్నారు. ఇటీవలి సంవత్సరాలలో గర్భాశయ క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. భారతదేశంలో గర్భాశయ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. ఇది ప్రాణాంతక వ్యాధి. మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ రెండవ అత్యంత సాధారణ క్యాన్సర్. గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో HPV వ్యాక్సిన్ సహాయపడుతుంది. HPV వ్యాక్సిన్ క్యాన్సర్ ప్రమాదాన్ని ఎలా తగ్గిస్తుంది..? ఈ వ్యాక్సిన్ తీసుకోవడానికి ఎంత ఖర్చవుతుంది? వంటి వివరాలను అపోలో ఎథీనా హాస్పిటల్‌లోని ఆంకాలజిస్ట్ డాక్టర్…