rajeshchukka117@gmail.com

Diamond Hallmarking: డైమండ్ ఆభరణాలు కొంటున్నారా?.. BIS కొత్త రూల్ తెలియకపోతే మీ డబ్బు బూడిదలో పోసిన పన్నీరే!

Diamond Hallmarking: డైమండ్ ఆభరణాలు కొంటున్నారా?.. BIS కొత్త రూల్ తెలియకపోతే మీ డబ్బు బూడిదలో పోసిన పన్నీరే!

మార్కెట్‌లోకి ‘ల్యాబ్ గ్రోన్ డైమండ్స్’ (ప్రయోగశాలలో తయారైన వజ్రాలు) వెల్లువలా వస్తున్నాయి. ఇవి చూడటానికి సహజ వజ్రాలలాగే ఉన్నా, ధరలో మాత్రం చాలా తక్కువ. వీటిని ‘ఎకో డైమండ్స్’, ‘నేచర్స్ డైమండ్స్’ వంటి ఆకర్షణీయమైన పేర్లతో అమ్మి వినియోగదారులను గందరగోళానికి గురిచేస్తున్నారు. ఈ మోసాలకు చెక్ పెట్టేందుకు BIS ఇప్పుడు ‘డైమండ్’ అనే పదానికి కొత్త నిర్వచనం ఇచ్చింది. ఇకపై వజ్రాల వ్యాపారులు వినియోగదారులకు అబద్ధాలు చెప్పడం సాధ్యం కాదు. వజ్రాల పరిశ్రమలో పారదర్శకతను పెంచే ఈ…

Read More
Curd vs Buttermilk: పెరుగు లేదా మజ్జిగ.. సమ్మర్‌లో మెరుగైన జీర్ణక్రియకు, ఆరోగ్యానికి ఏది మంచిది?

Curd vs Buttermilk: పెరుగు లేదా మజ్జిగ.. సమ్మర్‌లో మెరుగైన జీర్ణక్రియకు, ఆరోగ్యానికి ఏది మంచిది?

పాలను ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాతో పులియబెట్టడం ద్వారా పెరుగును తయారు చేస్తారు. ఇది అందరికి తెలిసిన విషయమే. ఇది దాని ప్రోబయోటిక్ కంటెంట్‌ను పెంచుతుంది. జీర్ణక్రియకు ప్రయోజనకరంగా ఉంటుంది. దాని ప్రోబయోటిక్స్ కారణంగా, పెరుగు ప్రేగులలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది. తేలికపాటి మలబద్ధకం లేదా యాంటీబయాటిక్ వాడకం నుండి కోలుకోవడంలో కూడా సహాయపడుతుంది. మజ్జిగ: పెరుగును బాగా కలిపి దానికి జీలకర్ర, అల్లం లేదా పుదీనా వంటి తేలికపాటి సుగంధ ద్రవ్యాలు యాడ్ చేసి తయారు…

Read More
హెయిర్ కట్ వివాదంలో రూ.2 కోట్ల పరిహారం..! సుప్రీం కోర్టు సంచలన తీర్పు

హెయిర్ కట్ వివాదంలో రూ.2 కోట్ల పరిహారం..! సుప్రీం కోర్టు సంచలన తీర్పు

మనమందరం అప్పుడప్పుడు సెలూన్లకు వెళ్లి హెయిర్ కట్ చేయించుకుంటాం. కానీ హెయిర్ కట్ సరిగా రాకపోతే కోపం రావడం సహజం. అయితే అదే కారణంగా కోట్ల రూపాయల పరిహారం డిమాండ్ చేయవచ్చా? ఈ ప్రశ్నకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు ఇచ్చింది. ఈ ఘటన 2018 ఏప్రిల్‌లో జరిగింది. IIM కలకత్తా నుండి మేనేజ్‌మెంట్ డిగ్రీ పొందిన ఒక మహిళ ఢిల్లీలోని ఫైవ్ స్టార్ హోటల్‌లోని బ్యూటీ సెలూన్‌కు వెళ్లి హెయిర్ కట్ చేయించుకుంది….

Read More
ఊహించని అభివృద్ధి.. పరాభవనామ సంవత్సరం కర్కాటక రాశి ఫలితాలు!

ఊహించని అభివృద్ధి.. పరాభవనామ సంవత్సరం కర్కాటక రాశి ఫలితాలు!

శ్రీపరాభవ నామ సంవత్సరం కర్కాటక రాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఊహించిన అభివృద్ధి ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. గతంలో చేసిన అప్పులను ఇప్పుడు క్లియర్ చేసి చాలా ఆనందంగాగడుపుతారు. గ్రహాలు మీ రాశిపై చాలా బలంగా ఉండటం వలన ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే మీరు అనుకున్నది సాధిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. కొన్ని సార్లు మానసికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ అవే మీ శక్తిసామార్థ్యాలను…

Read More
ఇంట్లో తరచూ కలహాలు జరుగుతున్నాయా..? వాస్తు ప్రకారం ఈ ఒక్క పని చేయండి..!

ఇంట్లో తరచూ కలహాలు జరుగుతున్నాయా..? వాస్తు ప్రకారం ఈ ఒక్క పని చేయండి..!

ఇంట్లో ఎటువంటి పెద్ద కారణం లేకుండానే తరచుగా గొడవలు జరుగుతుంటాయి. భార్యాభర్తలు ఒకరికొకరు సరిగా మాట్లాడుకోకపోవడం, కుటుంబ పెద్దలు చిన్న విషయాలకే వాదనలు పెట్టడం వంటి పరిస్థితులు చాలా ఇళ్లలో కనిపిస్తుంటాయి. ఇలాంటి పరిస్థితులకు అనేక కారణాలు ఉండవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో ఇంటి వాస్తు లోపాలు కూడా కుటుంబంలో శాంతి లేకపోవడానికి కారణమవుతాయని వాస్తు శాస్త్రం చెబుతుంది. ఇంట్లో ఎప్పుడూ ఉద్రిక్తతలు ఉంటే, అది కేవలం పెద్దలపైనే కాకుండా ఆ ఇంట్లో ఉన్న చిన్న పిల్లల…

Read More
Health Tips: ఆ సమస్యలకు దివ్వ ఔషదం.. రోజూ మార్నింగ్ ఒక్క కప్ తాగితే ఈజీగా చెక్‌ పెట్టొచ్చు!

Health Tips: ఆ సమస్యలకు దివ్వ ఔషదం.. రోజూ మార్నింగ్ ఒక్క కప్ తాగితే ఈజీగా చెక్‌ పెట్టొచ్చు!

డయాబెటిస్ నియంత్రణ: బ్లాక్ కాఫీ తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం తగ్గుతుందని అనేక అధ్యయనాలు చూపించాయి. బ్లాక్ కాఫీలోని క్లోరోజెనిక్ యాసిడ్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఇన్సులిన్ సెన్సిటివిటీ, గ్లూకోజ్ జీవక్రియను మెరుగుపరుస్తాయి, రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతాయి. ఒక అధ్యయనం ప్రకారం, రోజూ ఒక కప్పు బ్లాక్ కాఫీ తాగడం వల్ల డయాబెటిస్ ప్రమాదాన్ని 7% వరకు తగ్గించవచ్చు. Source link

Read More
Andhra: మహిళల కాళ్ళు పట్టుకున్నాడు.. ఇక తప్పుచేయనని ప్రాథేయపడ్డాడు.. ఇంతకీ ఏం జరిగిందంటే..

Andhra: మహిళల కాళ్ళు పట్టుకున్నాడు.. ఇక తప్పుచేయనని ప్రాథేయపడ్డాడు.. ఇంతకీ ఏం జరిగిందంటే..

నకిలీ ఫేస్‌ బుక్‌ ఖాతాలతో మహిళలకు వలపు వల విసిరి అందులో చిక్కుకున్న యువతులు, మహిళలను బెదిరించి డబ్బులు గుంజుతున్న ఓ కేటుగాడి ఉదంతం వెలుగులోకి వచ్చింది. అలాగే యూట్యూబ్ ఛానెల్ ముసుగులో బెదిరింపులకు దిగుతూ మహిళలను భయభ్రాంతులకు గురిచేస్తున్న కేటుగాడి గుట్టురట్టయింది. సోషల్ మీడియాలో మహిళల ఫోటోలతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి, అమాయకులకు వల వేస్తున్న ఓ ప్రబుద్ధుడిని ప్రకాశం జిల్లా ఏల్చూరు గ్రామస్తులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మహిళలు చెప్పులతో బుద్ధి చెప్పగా…..

Read More
Smriti Mandhana: బార్బీ ‘డ్రీమ్ టీమ్’లో స్మృతి మంధానా.. తొలి క్రికెటర్‌గా సరికొత్త చరిత్ర

Smriti Mandhana: బార్బీ ‘డ్రీమ్ టీమ్’లో స్మృతి మంధానా.. తొలి క్రికెటర్‌గా సరికొత్త చరిత్ర

Mattel Barbie Dream Team Announcement: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారత స్టార్ క్రికెటర్ స్మృతి మందానా (Smriti Mandhana) కు అరుదైన గౌరవం లభించింది. ప్రముఖ టోయ్ కంపెనీ మాట్టెల్ (Mattel) తన తొలి “బార్బీ డ్రీమ్ టీమ్”లో మందానాను ఎంపిక చేసింది. ఈ అరుదైన గౌరవంతో ఆమె బార్బీ డ్రీమ్ టీమ్‌లో చోటు దక్కించుకున్న తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. ఆమె రూపంలో ప్రత్యేకంగా రూపొందించిన బార్బీ డాల్‌ను కూడా విడుదల చేయడం…

Read More
హీరో శ్రీకాంత్ కజిన్ టాలీవుడ్‌లో తోప్ నటి.. ఎవరో తెలిస్తే నోరెళ్లబెట్టేస్తారు..

హీరో శ్రీకాంత్ కజిన్ టాలీవుడ్‌లో తోప్ నటి.. ఎవరో తెలిస్తే నోరెళ్లబెట్టేస్తారు..

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులను చూస్తూ ఉంటాము. వారి నటనతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. కానీ, అలాంటి నటీనటులలో కొంతమంది ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఏంటో మనకు తెలియకుండానే ఉండిపోతుంది. అయితే, కొన్ని కుటుంబ నేపథ్యాలు వెలుగులోకి వచ్చినప్పుడు అవి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తాయి. అలాంటి ఒక ఆశ్చర్యకరమైన విషయం ఇప్పుడు వైరల్ గా మారింది.  టాలీవుడ్ స్టార్ హీరో శ్రీకాంత్ కుటుంబం గురించి ఓ వార్త చక్కర్లు కొడుతుంది. నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలతో, విలన్‌గా…

Read More
Lucky Bamboo : మీ ఇంట్లో ఈ మొక్క ఉందా?.. ఈ చిన్న తప్పు చేస్తే అదృష్టం కాస్తా దరిద్రంగా మారుతుంది జాగ్రత్త!

Lucky Bamboo : మీ ఇంట్లో ఈ మొక్క ఉందా?.. ఈ చిన్న తప్పు చేస్తే అదృష్టం కాస్తా దరిద్రంగా మారుతుంది జాగ్రత్త!

లక్కీ బాంబూను ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఆనందం, ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తాయని నమ్ముతారు. కానీ, ఆ మొక్కలోని నీరు మురికిగా మారినా లేదా ఆకులు ఎండిపోయినా అది వాస్తు దోషంగా మారుతుంది. ఏ దిశలో ఉంచితే కెరీర్ అభివృద్ధి చెందుతుంది? ఎన్ని కాండాలు ఉంటే గొప్ప అదృష్టం వరిస్తుంది? వారానికి ఒకసారి నీటిని మార్చడం ఎందుకు అంత ముఖ్యం? మీ ఇంటికి సానుకూల శక్తిని తెచ్చే ఈ ‘లక్కీ’ చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం. 1. దిశ చాలా…

Read More