
Bigg Boss 9 Telugu: హౌస్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. బిగ్‌బాస్ దెబ్బకు హౌస్మెట్స్ షాక్.. కామనర్స్ పని ఇంక అంతే..
బిగ్‌బాస్ సీజన్ 9లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ సమయం ఆసన్నమైంది. దీంతో ముందుగా కామనర్స్‌కు హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ఛాన్స్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే దివ్య నికితా, అనూష్ రత్నం, నాగ ప్రశాంత్, షాకీబ్ లను హౌస్ లోకి పంపించారు. మీరు హౌస్ లో ఎందుకు ఉండాలి అనేది హౌస్మేట్స్ కు, ఇటు ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెబుతూ ఒక అప్పీల్ చేసుకోవాలని చెప్పాడు బిగ్‌బాస్. దీంతో నలుగురూ వాళ్ల స్టైల్లో ఆన్సర్స్ ఇచ్చారు. ముఖ్యంగా అనూష…