
Actress: 13 ఏళ్ల వయసులో హీరోయిన్.. కమల్ హాసన్, చిరంజీవితో బ్లాక్ బస్టర్స్.. ఎవరంటే..
ప్రస్తుతం సోషల్ మీడియాలో సినీతారల చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ సీనియర్ నటి చైల్డ్ హుడ్ పిక్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఆమె ఒకప్పుడు టాప్ హీరోయిన్. కమల్ హాసన్, రజినీకాంత్, చిరంజీవి వంటి స్టార్ హీరోలతో కలిసి అనేక చిత్రాల్లో నటించింది. బాలనటిగా తెరంగేట్రం చేసి.. ఆ తర్వాత కథానాయికగా చక్రం తిప్పింది. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో ఎన్నో సినిమాల్లో కనిపించింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?…