Nagarjuna : నాగార్జున అందం కోసమే తీసిన సినిమా అది.. కట్ చేస్తే.. ఇప్పటికీ కల్ట్ క్లాసిక్..
ప్రముఖ దర్శకుడు విజయ భాస్కర్ ఇటీవల ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, తాను దర్శకత్వం వహించిన పలువురు స్టార్ హీరోల వ్యక్తిత్వాలు, వారి నటన గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా, బ్లాక్‌బస్టర్ చిత్రం మన్మథుడులో అక్కినేని నాగార్జున శైలి గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. మన్మథుడు చిత్రంలో నాగార్జున గారి లుక్, కాస్ట్యూమ్స్, హెయిర్ స్టైల్ అన్నీ కలిసి ఆయన కెరీర్‌లోనే అత్యుత్తమంగా కనిపించాయని విజయ భాస్కర్ అన్నారు. నాగార్జునలో ఒక…