rajeshchukka117@gmail.com

మరో నాలుగు రోజుల్లో ఈ రాశుల జీవితాల్లో కీలక మలుపు.. దశ తిరగడం ఖాయం..!

మరో నాలుగు రోజుల్లో ఈ రాశుల జీవితాల్లో కీలక మలుపు.. దశ తిరగడం ఖాయం..!

జ్యోతిషశాస్త్రం ప్రకారం బృహస్పతి గ్రహ సంచారం చాలా ముఖ్యమైనది. ఇది కొందరికి అనుకూల ఫలితాలు ఇస్తే, మరికొందరికి కొంత ప్రతికూల ప్రభావం కూడా ఉండవచ్చు. అయితే కొన్ని రాశుల వారికి మాత్రం బృహస్పతి అనుగ్రహం వల్ల మంచి అవకాశాలు, ముఖ్యంగా ఆర్థిక లాభాలు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. బృహస్పతి గ్రహం జ్ఞానం, సంపద, అదృష్టానికి ప్రతీకగా భావిస్తారు. మార్చి 11న బృహస్పతి తన వక్రగతిని ముగించి మీన రాశిలో ప్రత్యక్ష గమనంలోకి ప్రవేశించనుంది. ఈ మార్పు…

Read More
మరో నాలుగు రోజుల్లో ఈ రాశుల జీవితాల్లో కీలక మలుపు.. దశ తిరగడం ఖాయం..!

తక్కువ తిన్నా బరువు పెరుగుతున్నారా.. తిండి కాదు.. అసలు నిజాలు తెలిస్తే షాకే..

నేటి కాలంలో ఊబకాయం అనేది ఒక ప్రపంచ స్థాయి ఆరోగ్య సమస్యగా మారింది. చాలామంది బరువు పెరగడానికి కేవలం అతిగా తినడం మాత్రమే కారణమని భావిస్తారు. కానీ, సైన్స్ చెబుతున్న నిజాలు వేరేలా ఉన్నాయి. కొంతమంది తక్కువ తిన్నా, క్రమం తప్పకుండా వ్యాయామం చేసినా బరువు పెరుగుతుంటారు. దీని వెనుక ఉన్న హార్మోన్ల రహస్యాలు, జీవనశైలి లోపాల గురించి ప్రముఖ వైద్యులు డాక్టర్ దీపక్ కుమార్ సుమన్ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. హార్మోన్ల అసమతుల్యతే ప్రధాన శత్రువు…

Read More
మరో నాలుగు రోజుల్లో ఈ రాశుల జీవితాల్లో కీలక మలుపు.. దశ తిరగడం ఖాయం..!

Phalsa Health Benefits: సమ్మర్‌ స్పెషల్ ఫ్రూట్‌.. ఈ పండ్లు తింటే గుండెకు చాలా మంచిది..! మరెన్నో

వేసవిలో ఫాల్సా పండ్లు తినడం ద్వారా శరీరానికి చల్లదనం, శక్తి మరియు అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. అందుకే ఈ సీజన్‌లో ఈ పండును ఆహారంలో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.  ఫాల్సా పండ్లలో విటమిన్ C, విటమిన్ A, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందించడమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. వేసవిలో ఎక్కువగా చెమటలు పడటం వల్ల శరీరంలో నీటి లోపం ఏర్పడుతుంది. అలాంటి…

Read More
మరో నాలుగు రోజుల్లో ఈ రాశుల జీవితాల్లో కీలక మలుపు.. దశ తిరగడం ఖాయం..!

Hardik Pandya : గంభీర్ సార్.. ఈమె మహికా.. తన గర్ల్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసిన హార్దిక్

Hardik Pandya : టీ20 ప్రపంచకప్ ఫైనల్ ఫీవర్ దేశమంతటా ఊపేస్తోంది. రేపు (మార్చి 8, ఆదివారం) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య తుది పోరు జరగనుంది. ఈ కీలక మ్యాచ్ కోసం టీమిండియా శుక్రవారమే అహ్మదాబాద్ చేరుకుంది. అయితే మైదానంలో ఆటగాళ్ల ప్రాక్టీస్ కంటే ఇప్పుడు సోషల్ మీడియాలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు సంబంధించిన ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పాండ్యా తన ప్రియురాలు…

Read More
మరో నాలుగు రోజుల్లో ఈ రాశుల జీవితాల్లో కీలక మలుపు.. దశ తిరగడం ఖాయం..!

ఎండాకాలంలో పచ్చి ఉల్లిపాయలు తప్పక తినండి..! ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే…

పచ్చి ఉల్లిపాయల్లో విటమిన్ C, విటమిన్ B6, ఫోలేట్, పొటాషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. వేసవిలో ఎక్కువగా చెమటలు పడటం వల్ల శరీరంలో నీటి కొరత, అలసట వంటి సమస్యలు వస్తాయి. అలాంటి సమయంలో పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. పచ్చి ఉల్లిపాయల్లో ఉండే ఫైబర్ మరియు…

Read More
మరో నాలుగు రోజుల్లో ఈ రాశుల జీవితాల్లో కీలక మలుపు.. దశ తిరగడం ఖాయం..!

Hyderabad: ముందేమో పెళ్లి ప్రపోజల్.. తీరా సెట్టయ్యాక దిమ్మ తిరిగే ట్విస్ట్!

పెళ్లి పేరుతో మోసం చేసి ఓ వ్యక్తి నుంచి ఏకంగా రూ.86లక్షలు కాజేసిన ఘటన హైదారాబాద్‌లో వెలుగు చూసింది. ఈ ఘటనపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఓల్డ్ బోయిన్‌పల్లి ప్రాంతానికి చెందిన 42 ఏళ్ల వ్యక్తి ఓ ప్రైవేట్ సంస్థలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. 2024లో భార్య మృతి చెందడంతో తిరిగి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో 2025 నవంబరులో ఒక మ్యాట్రిమోని యాప్‌లో తన…

Read More
మరో నాలుగు రోజుల్లో ఈ రాశుల జీవితాల్లో కీలక మలుపు.. దశ తిరగడం ఖాయం..!

HDFC: హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఆ రేట్లను పెంచుతూ బ్యాంకు సంచలన నిర్ణయం..

సురక్షితమైన పెట్టుబడి, గ్యారెంటీ రిటర్న్స్ కోరుకునే పెట్టుబడిదారులకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఎప్పుడూ మొదటి ప్రాధాన్యతగా ఉంటాయి. ఈ నమ్మకాన్ని మరింత బలపరుస్తూ, దేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన HDFC బ్యాంక్ తన మిలియన్ల మంది ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. గత ఏడాది డిసెంబర్‌లో వడ్డీ రేట్లను తగ్గించి నిరాశపరిచిన బ్యాంక్.. ఇప్పుడు తాజాగా నిర్దిష్ట కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త రేట్లు మార్చి 6 నుండి అమల్లోకి…

Read More
మరో నాలుగు రోజుల్లో ఈ రాశుల జీవితాల్లో కీలక మలుపు.. దశ తిరగడం ఖాయం..!

అంతర్జాతీయ మహిళ దినోత్సవ శుభాకాంక్షలు.. మీ స్నేహితులకు ఇలా స్పెషల్‌గా విషెస్ చెప్పండి

ప్రతి ఏడాది మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుతారు. అయితే, ఈ రోజున మహిళలు సాధించిన ఎన్నో గొప్ప పోరాటాలను గుర్తు చేసుకుంటారు. మన దేశంలో చరిత్ర సృష్టించిన భారతీయ మహిళల్లో ఎంతో మందిని గుర్తు చేసునుకుని ఈ ఉమెన్స్ డేను జరుపుతారు. వారిలో కొందరు దేశ ఖ్యాతిని చాటిచెప్పి ప్రపంచ వేదికల మీద గొప్ప పతకాలను పొందారు. “మహిళ ప్రేమ, ఆమె బలాన్ని చెప్పాలంటే మాటలు సరిపోవ్వు. ప్రపంచాన్ని వెలిగించగల శక్తి ప్రతి మహిళకి…

Read More
మరో నాలుగు రోజుల్లో ఈ రాశుల జీవితాల్లో కీలక మలుపు.. దశ తిరగడం ఖాయం..!

T20 World Cup: అప్పుడు ఆసీస్, ఇప్పుడు కివీస్.. గంభీర్ ప్లానింగ్ మాములుగా లేదుగా.. ఈసారి కప్పు కొట్టేది మనమే

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం మరో చారిత్రాత్మక క్రికెట్ ఘట్టానికి ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమైంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2026 ఫైనల్ పోరుకు ఈ ప్రతిష్టాత్మక మైదానం వేదిక కానుంది. ఈ ఆదివారం జరగనున్న తుదిపోరులో భారత్ న్యూజిలాండ్‌తో తలపడనుంది. అయితే, గతంలో ఇదే స్టేడియంలో ఎదురైన చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, టీమ్‌ ఇండియా ఈసారి తన వ్యూహాన్ని మార్చింది. ముఖ్యంగా పిచ్‌ తయారీలో ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. భారత క్రికెట్ అభిమానులు 2023…

Read More
మరో నాలుగు రోజుల్లో ఈ రాశుల జీవితాల్లో కీలక మలుపు.. దశ తిరగడం ఖాయం..!

IND Vs NZ: కెరీర్ ఖతం అనుకునేరు.. వాడు కోహ్లీ లెక్క.. ఫైనల్‌లో ఊహకందని ఊచకోత చూస్తారు.. ఖబర్దార్.!

అహ్మదాబాద్‌లో జరగనున్న టి20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా న్యూజిలాండ్‌తో టైటిల్ పోరుకు సిద్ధమవుతోంది. 2026 టి20 ప్రపంచకప్‌లో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో దూసుకువచ్చింది. ఈ కీలక ఫైనల్ మ్యాచ్ కోసం టీమిండియా తుది జట్టు కూర్పుపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా, బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మ స్థానంపై తీవ్ర స్థాయిలో ఊహాగానాలు నెలకొన్నాయి. ఈ టి20 ప్రపంచకప్‌లో అభిషేక్ శర్మ వరుసగా విఫలమవడంపై అభిమానుల నుంచి, కొంతమంది మాజీ క్రికెటర్ల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి….

Read More