
Irfan Pathan : మరోసారి పాకిస్తాన్‌ను ఏడిపించిన ఇర్ఫాన్ పఠాన్.. ఒక నిమిషంలో 3పోస్టులు
Irfan Pathan : ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన సూపర్-4 మ్యాచ్ తర్వాత భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ తన ఎక్స్ హ్యాండిల్‌లో చేసిన పోస్టులు నెట్టింట సంచలనం సృష్టిస్తున్నాయి. భారత్ విజయం సాధించిన వెంటనే ఇర్ఫాన్, పాకిస్తాన్‌ను ట్రోల్ చేస్తూ కేవలం ఒకే నిమిషంలో మూడు పోస్టులు చేసి అభిమానులను ఆకట్టుకున్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్‌లలో ఆటగాళ్ల మధ్య మాత్రమే కాకుండా, అభిమానులు, మాజీ క్రికెటర్ల మధ్య…